Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Home Loan: ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది? రుణం తీసుకునే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు!

13 June 2026

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

13 June 2026

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: చోరీ సొమ్ము పంపకాల్లో తేడా.. కట్ చేస్తే ముఠాలో ఒకరిపై కాల్పులు! దెబ్బకు సీన్‌ రివర్స్‌
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: చోరీ సొమ్ము పంపకాల్లో తేడా.. కట్ చేస్తే ముఠాలో ఒకరిపై కాల్పులు! దెబ్బకు సీన్‌ రివర్స్‌

.By .23 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: చోరీ సొమ్ము పంపకాల్లో తేడా.. కట్ చేస్తే ముఠాలో ఒకరిపై కాల్పులు! దెబ్బకు సీన్‌ రివర్స్‌
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

నంద్యాల, ఆగస్టు 23: అన్నమయ్య జిల్లా పీలేరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. గత నెల 23న పీలేరు ప్రాంతంలో పలు దోపిడీలకు పాల్పడిన ఆరుగురు దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి బంగారం, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి రోడ్ లోని బోదసాపల్లి, కడప రోడ్‌లోని గిరినాయుడు కుటుంబాన్ని కత్తులు, పిస్తోల్ లతో బెదిరించి దొంగతనాలకు పాల్పడిన ముఠాగా గుర్తించారు. కట్ చేస్తే ఈ దొంగల ముఠాది పెద్ద నేరచరిత్రగా తెలిసింది. నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగిన దోపిడీ సొమ్ము పంచుకోవడంలో వచ్చిన తేడాతో జరిగిన హత్య కేసులో అరెస్ట్ అయిన దొంగను విచారించడంతో 9 మంది ముఠా సభ్యుల బండారం బయటపడింది.

దొంగల ముఠాలో కీలకమైన ముగ్గురు దొంగల్లో శ్యామ్, సచిన్, సాగర్‌ల మద్య విభేదాలతో ఈ నెల 9 న నంద్యాల జిల్లా పాణ్యంలో ఒకరిని హత్య చేశారు. సాగర్ అనే దొంగను కాల్చి చంపిన మరో దొంగ శ్యామ్ అరెస్టుతో ఈ వ్యవహారం బయటపడింది. శ్యామ్‌ను అరెస్ట్ చేసి సాగర్ హత్య కేసును పాణ్యం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో శ్యామ్ ను విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్యామ్‌ అరెస్టు కాగా
సచిన్ సచిన్ అనే మరో దొంగ పరారీలో ఉన్నాడు. ఇక పాణ్యం పోలీసులు ముఠా పాల్పడ్డ నేరాల వివరాలను సేకరించి అన్నమయ్య జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేసిన పీలేరు పోలీసులు 9 మంది ముఠా సభ్యుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు.

శ్యామ్, సచిన్ లపై కర్ణాటకలో 40 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పరారీలో ఉన్న సచిన్ కోసం గాలింపు చేపట్టారు. అరెస్టు చేసిన దొంగలంతా అనంతపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ముఠాలోని షేక్ రహమాన్, సయ్యద్ సలీం, షేక్ మస్తాన్, సయ్యద్ రఫీ, సయ్యద్ హుస్సేన్, బాషాలను అరెస్ట్ చేసి.. వారి నుంచి బంగారు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026

Anakapalli Deo Wears School Uniform,యూనిఫామ్ ధరించి ప్రభుత్వ స్కూల్‌కు వచ్చిన డీఈవో.. మీ ఐడియా సూపర్ సార్ – anakapalli deo giddi apparao naidu wear school uniform and turns as student

13 June 2026

Rain Alert For Ap,Rain Alert: బిగ్ అలర్ట్.. మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు.. – apsdma weather forecast moderate rain with thunders in andhra pradesh

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Home Loan: ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది? రుణం తీసుకునే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు!

13 June 2026

Home Loan: నేటి కాలంలో చాలా మంది గృహ రుణం తీసుకున్నారు. వారి జీవితమంతా ఈఎంఐ చెల్లించడానికే గడిచిపోతోంది. ఈఎంఐ…

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

13 June 2026

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..12 రాశుల వారికి రాశిఫలాలు

13 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Home Loan: ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది? రుణం తీసుకునే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు!

13 June 2026

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

13 June 2026

Appsc On Fake Job Notifications In Social Media,ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఓహో అసలు సంగతి ఇదా, ఏపీపీఎస్సీ కీలక ప్రకటన – appsc respond on fake job notification rumours circulating in social media

13 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025567

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.