Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకుంటే.. బదులుగా ఇవి కొనొచ్చని తెలుసా?

18 April 2026

ప్రధాని మోదీ అనూహ్య ఎత్తుగడ- ఈ రాత్రి 8:30 గంటలకు | PM Modi delivers Address to the Nation at 8:30 PM today after Constitutional Amendment Bill fails

18 April 2026

Gold Record-Breaking: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!

18 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: ‘ఈ బస్సు నడపడం నా వల్ల కాదు..’ నడిరోడ్డుపై ఆపేసిన డ్రైవర్
తెలంగాణ

Telangana: ‘ఈ బస్సు నడపడం నా వల్ల కాదు..’ నడిరోడ్డుపై ఆపేసిన డ్రైవర్

.By .23 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: ‘ఈ బస్సు నడపడం నా వల్ల కాదు..’ నడిరోడ్డుపై ఆపేసిన డ్రైవర్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆర్టీసీ బస్‌ను నడి రోడ్డుపై నిలిపివేశాడు డ్రైవర్.  సిరిసిల్ల నుంచి వరంగల్‌కి వెళ్తున్న ఆర్టీసీ బస్ హుజురాబాద్ బస్టాండ్‌లో ప్రయాణీకులను ఎక్కించుకుని స్టార్ట్ అయ్యింది. బస్‌లో 55 మంది కెపాసిటీకి గాను 110 మంది ఎక్కారు. ఓవర్ లోడ్ అయిందని.. ఎంత చెప్పినా ప్రయాణికులు బస్సు దిగకపోవడంతో చేసేదేమిలేక అలానే బయటకు పోనిచ్చాడు డ్రైవర్. బస్సు రన్నింగ్‌లో, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొంతమంది ప్రయాణీకులు దిగాలని డ్రైవర్ కోరారు. అతని మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోడంతో డ్రైవర్ వరంగల్ రోడ్‌పై బస్సును నిలిపివేశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

నందగోకుల్ వెళ్ళాలంటే అంటే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే నో ఎంట్రీ

18 April 2026

30 ఏళ్లు వచ్చినా పెళ్లి కావట్లేదని నిండు జీవితాన్ని ముగించాడు..

18 April 2026

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌ – Telugu News | Adilabad Heatwave: Petrol Pumps Install Coolers to Protect Machines and Motorists from Extreme Temperatures video – Viral Videos in Telugu

18 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకుంటే.. బదులుగా ఇవి కొనొచ్చని తెలుసా?

18 April 2026

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం.…

ప్రధాని మోదీ అనూహ్య ఎత్తుగడ- ఈ రాత్రి 8:30 గంటలకు | PM Modi delivers Address to the Nation at 8:30 PM today after Constitutional Amendment Bill fails

18 April 2026

Gold Record-Breaking: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!

18 April 2026

PM Modi: రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

18 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకుంటే.. బదులుగా ఇవి కొనొచ్చని తెలుసా?

18 April 2026

ప్రధాని మోదీ అనూహ్య ఎత్తుగడ- ఈ రాత్రి 8:30 గంటలకు | PM Modi delivers Address to the Nation at 8:30 PM today after Constitutional Amendment Bill fails

18 April 2026

Gold Record-Breaking: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!

18 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.