Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Airtel Reacharge Offer,ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఊరట.. వర్షాల వేళ కీలక నిర్ణయం – heavy rains in telangana and andhra pradesh airtel offers data and unlimited calling to customers
ఆంధ్రప్రదేశ్

Airtel Reacharge Offer,ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఊరట.. వర్షాల వేళ కీలక నిర్ణయం – heavy rains in telangana and andhra pradesh airtel offers data and unlimited calling to customers

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Airtel Reacharge Offer,ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఊరట.. వర్షాల వేళ కీలక నిర్ణయం – heavy rains in telangana and andhra pradesh airtel offers data and unlimited calling to customers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



Airtel: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌టెల్ కొన్ని మినహాయింపులు ప్రకటించింది. వినియోగదారులకు అదనపు వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నట్లు తెలిపింది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5 జీబీ మొబైల్‌ డేటాను అందించనున్నట్లు పేర్కొంది. ఇక పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారం రోజుల పాటు గడువు పొడిగించింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు ఇచ్చినట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ప్రస్తత విపత్తు సమయంలో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం కస్టమర్ల ప్లాన్ గడువు ముగిసి లేదా రీఛార్జ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ బంపరాఫర్‌ను అందుకోనున్నారు. ఈ మేరకు ఎయిర్‌టెల్ సంస్థ మంగళవారం (సెప్టెంబర్ 3) ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ విషయానికి వస్తే.. మొబైల్ సర్వీసులకు అంతరాయం కలగకుండా చెల్లింపు గడువు తేదీలను 7 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రీపెయిడ్ హోమ్స్‌కు సంబంధించి చెల్లుబాటు గడువు ముగిసిన లేదా రీఛార్జ్ చేయలేని కస్టమర్‌లు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని అందుకుంటారని పేర్కొంది. వైఫై సేవలకు అంతరాయం లేని యాక్సెస్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు సహాయం చేయడానికి.. ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, ఇంధన సరఫరాల విషయంలో అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, అవసరమైన చోట పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026

Ap Govt Allow Shops Can Open 24 Hours,ఏపీలో వ్యాపారులకు గుడ్‌న్యూస్.. 24 గంటలూ షాపులు ఓపెన్ చేయొచ్చు, వివరాలివే – ap govt orders to allow shops and commercial companies to operate 24 hours a day throughout the year in areas with a population of 4 lakhs or more

13 March 2026

Andhra: పాడుబడిన సొరంగం నుంచి అలికిడి.. వెళ్లి తొంగి చూడగా.. బాబోయ్..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

వెస్ట్రన్‌ మీడియాలో కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని, ఒక కాలు కోల్పోయారని కథనాలు వచ్చాయి. మోజ్తబా…

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ట్రోఫీ ఎఫెక్ట్‌తో ఏకంగా ఐదుగురు రిటైర్మెంట్?

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

లీడర్ లేకుండా యుద్ధం కొనసాగుతుందా..? ఇరాన్‌ కొత్త సుప్రీం మోజ్తబా ఖమేనీ ఎక్కడ..?

13 March 2026

Vastu Tips: భోజనం చేయడానికి ఉత్తమ దిశ ఏది..? శుభ ఫలితాలు పొందడానికి సూచనలు

13 March 2026

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.