Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026

17 March 2026

ఉగాది తర్వాత వారికి కనకవర్షం.. కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి

17 March 2026

కారు ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోయారా తీవ్రంగా నష్టపోతారు!

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Cyclone Rains Control Rooms,విశాఖ ప్రజలకు అలర్ట్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. విమానాలు కూడా రద్దు! – control rooms sets up due to heavy rains in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Cyclone Rains Control Rooms,విశాఖ ప్రజలకు అలర్ట్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. విమానాలు కూడా రద్దు! – control rooms sets up due to heavy rains in visakhapatnam

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Cyclone Rains Control Rooms,విశాఖ ప్రజలకు అలర్ట్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. విమానాలు కూడా రద్దు! – control rooms sets up due to heavy rains in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. విశాఖలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లాలోని వివిధ పోలీసు, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించాలని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్ వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590102, 0891-2590100.. విశాఖ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 0891- 2565454, డయల్‌ 100, 112 నంబర్లను ఏర్పాటు చేశారు. పెదగంట్యాడ తహసీల్దార్‌ 9948821997, గాజువాక 8886471113, ఆనందపురం 9700501860, భీమిలి- 9703888838, పద్మనాభం – 7569340226, చినగదిలి – 9703124082, పెందుర్తి – 7702577311, సీతమ్మధార -9182807140, గోపాలపట్నం తహసీల్దార్ 7842717183, ములగాడ -944055200 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరోవైపు శనివారం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం పలు విమానాలు ఆలస్యం కాగా.. మరో విమానం రద్దు చేశారు. ఆదివారం బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన ఎయిర్‌ ఏషియా విమానం ఉదయం 7.55 గంటలకు బదులు, ఆలస్యంగా మధ్యాహ్నం 12:10 గంటలకు వచ్చింది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం ఎయిరిండియా విమానం ఉదయం 11:25 రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చింది. కౌలాలంపుర్‌ ఎయిర్‌ ఏషియా విమానాన్ని వాతావరణం పూర్తిగా అనుకూలించక రద్దు చేశారు. ఇవాళ కూడా వాతావరణ పరిస్థితుల్ని బట్టి విమానాల సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు.

విశాఖపట్నంలో వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌ ఆదేశించారు. అలాగే అధికారులు కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.. మొత్తం 80 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సొంత వాహనదారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను కూడా హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొండ చరియలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు విరమించుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు భారీగా కురుస్తున్న వానలతో విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.. అక్కడ కొండచరియలు పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026

17 March 2026

Tirumala June 2026 Darshan Quota Schedule Released,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, గదులు.. జూన్ షెడ్యూల్ వచ్చేసింది, బుక్ చేస్కోండి – ttd released schedule for quota of various tirumala darshan and accommodation for the month of june 2026

17 March 2026

Andhra Pradesh Lpg Gas Supply,దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన – minister nadendla manohar appeal to people and said no shortage of lpg supplies in andhra pradesh

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026

17 March 2026

AP Property Tax Interest 50% Waiver Scheme: ఏపీ ప్రభుత్వం ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటి పన్ను…

ఉగాది తర్వాత వారికి కనకవర్షం.. కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి

17 March 2026

కారు ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోయారా తీవ్రంగా నష్టపోతారు!

17 March 2026

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీని కాపాడిన సర్ జడేజా.. రాజస్థాన్ రాయల్స్ ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే?

17 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026

17 March 2026

ఉగాది తర్వాత వారికి కనకవర్షం.. కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి

17 March 2026

కారు ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోయారా తీవ్రంగా నష్టపోతారు!

17 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.