Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మరో కీలక అప్డేట్‌! దేశంలో ఇంధన నిల్వలు..

10 March 2026

Tomato: ప్రతీ రోజూ టమాటో తింటే ఏమవుతుందో తెల్సా.? వీరికి అమృతంతో సమానం

10 March 2026

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pulivarthi Nani Auto Driving,Pulivarthi Nani: కార్యకర్త కళ్లల్లో ఆనందం కోసం.. ఆటోడ్రైవర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే – chandragiri mla pulivarthi nani drive auto as per tdp activist wish
ఆంధ్రప్రదేశ్

Pulivarthi Nani Auto Driving,Pulivarthi Nani: కార్యకర్త కళ్లల్లో ఆనందం కోసం.. ఆటోడ్రైవర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే – chandragiri mla pulivarthi nani drive auto as per tdp activist wish

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pulivarthi Nani Auto Driving,Pulivarthi Nani: కార్యకర్త కళ్లల్లో ఆనందం కోసం.. ఆటోడ్రైవర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే – chandragiri mla pulivarthi nani drive auto as per tdp activist wish
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆటోడ్రైవర్ అవతారం ఎత్తారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం నుంచి రఘునాథ్ రిసార్ట్స్ వరకూ ఆటో నడిపారు. ఏసీ కారును పక్కనబెట్టి కార్యకర్తలను, నేతలను కూర్చొబెట్టుకుని ఆటో నడిపారు. అయితే ఎమ్మెల్యే కారు విడిచి ఆటో నడపడం వెనుక కూడా ఓ కారణం ఉందండోయ్. కార్యకర్త కళ్లల్లో ఆనందం కోసం.. కారు వదిలి ఆటో ఎక్కారు పులివర్తి నాని. అసలు విషయానికి వస్తే.. తిరుపతి రూరల్ మండలం, సాయినగర్ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త ప్రకాష్ ఇటీవలే ఓ ఆటో కొన్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆటో కొనుక్కుని.. నడపాలని నిర్ణయించుకున్నారు. అయితే తన అభిమాన ఎమ్మెల్యేకు అది చూపించాలని ప్రకాష్ ఆశ.

ఇక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీనివాస మంగాపురం వస్తున్న విషయం ప్రకాష్ తెలుసుకున్నారు. శ్రీనివాస మంగాపురం వద్ద తాటి బెల్లం కాఫీ సెంటర్ ప్రారంభానికి ఎమ్మెల్యే వస్తున్నట్లు ప్రకాష్‌కు తెలిసింది. దీంతో ఆటోను తీసుకుని అక్కడకు వెళ్లారు ప్రకాష్. ప్రారంభోత్సవం తర్వాత పులివర్తి నాని దగ్గరకు వెళ్లి ఆటోను కొన్నానంటూ సంతోషంతో ఆయనకు చూపించారు. ఆటోలో ఒక్కసారి ఎక్కాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రకాష్‌ను అభినందించారు. సొంత కాళ్ల మీద నిలబడాలనే ఆయన ఆలోచనను మెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ ఆనందం కోసం ఆటోడ్రైవర్‌ ప్రకాష్‌ను పక్కన కూర్చోబెట్టుకుని శ్రీనివాస మంగాపురం నుంచి రఘనాథ రిసార్ట్స్ వరకూ ఆటోను నడిపారు. ఆటో డ్రైవర్ ప్రకాష్‌కు 500 రూపాయలు బోణి చేసి అభినందించారు.

మరోవైపు ఇటీవల ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన పులివర్తి నాని.. బస్సు డ్రైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బుధవారం కార్యకర్త ఆనందం కోసం ఏకంగా 15 కిలోమీటర్ల దూరం ఆటోను నడిపి మరోసారి కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. కార్యకర్త కోరిక మేరకు, అతడి ఆనందం కోసం విలాసవంతమైన ల్యాండ్ క్రూజర్ కారును పక్కనపెట్టి.. నాయకులను ఆటోలో వెనుక కూర్చోబెట్టుకుని నడపటంపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇది తెలిసిన నెటిజనం కూడా పులివర్తి నాని కార్యకర్తలకు ఇచ్చే గౌరవాన్ని మెచ్చుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి.. ఇక వారితో పనేముందిలే అనుకునే నేతల మధ్య కార్యకర్తల సంతోషం కోసం పనిచేసే వ్యక్తి అని మెచ్చుకుంటున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Temple Ashtadala Pada Padmaradhana Timings Changed,తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు, కొత్త టైమింగ్స్ ఇవే – ttd changed timings of tirumala srivari temple astadala pada padmaradhana seva held every tuesday

10 March 2026

Kovvur To Jeelugumilli National Highway,ఏపీలో కొత్తగా మరో హైవే.. రూ.368 కోట్లు మంజూరు, హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం – center sanctioned rs 368 crore for national highway between jeelugumilli and kovvur in andhra pradesh

10 March 2026

Ap Govt Employee Avinash Singh Suicide Attempt,తెలంగాణకు బదిలీ చేయలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ – andhra pradesh fact check team gives clarity on government employee avinash singh try to ends his life on not transfer to telangana issue

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మరో కీలక అప్డేట్‌! దేశంలో ఇంధన నిల్వలు..

10 March 2026

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్, LPG సరఫరాకు సంబంధించి ముఖ్యమైన వార్తలు వెలువడుతున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ…

Tomato: ప్రతీ రోజూ టమాటో తింటే ఏమవుతుందో తెల్సా.? వీరికి అమృతంతో సమానం

10 March 2026

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

10 March 2026

Personality Test: మీ నుదిటి ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మరో కీలక అప్డేట్‌! దేశంలో ఇంధన నిల్వలు..

10 March 2026

Tomato: ప్రతీ రోజూ టమాటో తింటే ఏమవుతుందో తెల్సా.? వీరికి అమృతంతో సమానం

10 March 2026

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.