Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Nara Lokesh Political Journey,ట్రోల్స్‌ను దాటుకొని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి.. హ్యాట్సాఫ్ నారా లోకేశ్..!! – from trolls to tdp working president nara lokesh rise in ap politics is inspiration to youth

15 April 2026

Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

15 April 2026

AP Inter Results 2026: 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్‌ విద్యార్ధులకు మంత్రి లోకేష్‌ అభినందనలు!

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Petrol Prices: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
తాజా వార్తలు

Petrol Prices: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!

.By .15 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Petrol Prices: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Petrol 1

పెట్రోల్, డీజిల్ ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వీటి ధరలు పెరిగే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల పెట్రోల్ ధరలను కేంద్రం పెంచడం లేదని, ఎన్నికల ఫలితాలు వచ్చాక పెంపు ఉండే అవకాశముందని అంటున్నారు

Petrol 2

అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్‌కు 120 డాలర్లకుపైగా పెరగడంతో ఇంధన కంపెనీలపై భారం పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్ 70 డాలర్లకుపైగా ఉండగా.. ఇప్పుడు భారీగా పెరిగాయి. భారత్ ముడి చమురులో 88 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ముడి చమురు ధరలు ఆమాంతం పెరిగాయి.

Petrol 3

అయినా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెంచలేదు. ఎన్నికల వేళ ధరలను స్ధిరంగా ఉంచినట్లు చెబుతున్నారు. దీని వల్ల ప్రముఖ రంగ చమురు కంపెనీలకు నష్టం జరుగుతోంది. ముడి చమురు ధరలు పెరిగినా.. ధరలను పెంచకపోవడం వల్ల లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 వరకు కంపెనీలు నష్టపోతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రోజుకు రూ.2,400 కోట్లు నష్టపోయాయి.

Petrol 4

అయితే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు నష్టాలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైంజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 తగ్గించగా.. డీజిల్‌పై సున్నాకు తగ్గించింది. దీని ద్వారా కంపెనీలకు నష్టాలు రూ.1600 కోట్లకు తగ్గాయి. ఏప్రిల్‌లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Petrol 5

ఎక్సైంజ్ సుంకం తగ్గించినా వాటి ప్రయోజనాలను కస్టమర్లకు కంపెనీలు బదిలీ చేయలేదు. తమ నష్టాలను పాక్షికంగా తగ్గించుకోవడానికి ఉపయోగించాయి. మార్చిలో కంపెనీలు భారీగా నష్టపోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో వచ్చిన లాభాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయాయి. దీంతో ధరలను పెంచక తప్పని పరిస్థితి ఎదురైంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

15 April 2026

Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! | Amaravati Only: Govt Order Mandates “AMARAVATI” in All Official Communications—Effective Immediately

15 April 2026

అప్పుడిలా.. ఇప్పుడిలా..! ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు షాక్..!

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Political Journey,ట్రోల్స్‌ను దాటుకొని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి.. హ్యాట్సాఫ్ నారా లోకేశ్..!! – from trolls to tdp working president nara lokesh rise in ap politics is inspiration to youth

15 April 2026

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ…

Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

15 April 2026

AP Inter Results 2026: 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్‌ విద్యార్ధులకు మంత్రి లోకేష్‌ అభినందనలు!

15 April 2026

Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! | Amaravati Only: Govt Order Mandates “AMARAVATI” in All Official Communications—Effective Immediately

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Nara Lokesh Political Journey,ట్రోల్స్‌ను దాటుకొని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి.. హ్యాట్సాఫ్ నారా లోకేశ్..!! – from trolls to tdp working president nara lokesh rise in ap politics is inspiration to youth

15 April 2026

Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

15 April 2026

AP Inter Results 2026: 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్‌ విద్యార్ధులకు మంత్రి లోకేష్‌ అభినందనలు!

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.