Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actor : మూడేళ్లలో 7 సినిమాలు ఆగిపోయాయి.. నేను పూర్తిగా కుంగిపోయాను.. యంగ్ హీరో ఆవేదన..

26 April 2026

వీడు మామూలోడు కాదు.. టాయిలెట్ సీటుపై కూర్చుని కోట్లు | From Jobless to Millionaire: Nick Greenawalt Turns His Toilet Bowl into a Viral Advertising Platform

26 April 2026

మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే! – Telugu News | Mother Dog Protects Puppy from Extreme Heat: Inspiring Love Story in Summer – Viral Videos in Telugu

26 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Sugarcane Juice: ఈ జ్యూస్‌ అందరికి మంచిది కాదు.. వీరు తాగితే ఆస్పత్రికి వెళ్లాల్సిందే!
తాజా వార్తలు

Sugarcane Juice: ఈ జ్యూస్‌ అందరికి మంచిది కాదు.. వీరు తాగితే ఆస్పత్రికి వెళ్లాల్సిందే!

.By .26 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sugarcane Juice: ఈ జ్యూస్‌ అందరికి మంచిది కాదు.. వీరు తాగితే ఆస్పత్రికి వెళ్లాల్సిందే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

వేసవిలో చల్లని పానియాలు, జ్యూస్‌లు తాగేందుకు అధిక మంది ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా కొబ్బరి నీరు, చెరకు రసం వంటి రకరకాల ఆరోగ్యకరమైన పానీయాలను తాగడం సర్వసాధారణం . ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే జనాలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. కానీ మీకు తెలుసా…? చెరకు రసం అందరికీ మంచిది కాదు. అవును.. ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. లేదంటే పూర్తిగా మానుకోవడం మంచిది. కాబట్టి చెరకు రసం ఎవరికి మంచిది కాదో, అది ఎలాంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహం

వైద్యుల ప్రకారం మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగడం చాలా ప్రమాదకరం. ఇందులో సహజ చక్కెర అధికంగా ఉండటం వల్ల, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోలేని వారు దీనిని తాగకపోవడమే మంచిది.

అధిక బరువు

అధిక బరువు (OBC) ఉన్నవారు కూడా చెరకు రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పానీయంలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. వైద్యుని సలహాతో వారానికి ఒకసారి మాత్రమే మితంగా దీనిని తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు

అజీర్ణం, గ్యాస్ట్రిక్ లేదా కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు ఇది జీర్ణ సమస్యలను తీవ్రతరం చేసి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

చెరకు రసం తాగేటప్పుడు ఈ తప్పులొద్దు

చెరకు రసాన్ని ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా తయారు చేసుకుని తాగాలి. ఖాళీ కడుపుతో తాగడం అంత మంచిది కాదు. దీనిని అధిక పరిమాణంలో తాగకూడదు. కానీ దీని ప్రయోజనం అందరికీ సమానంగా ఉండదు. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహాతో మాత్రమే దీనిని తీసుకోవాలి.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. ఇతర పూర్తి వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Actor : మూడేళ్లలో 7 సినిమాలు ఆగిపోయాయి.. నేను పూర్తిగా కుంగిపోయాను.. యంగ్ హీరో ఆవేదన..

26 April 2026

వీడు మామూలోడు కాదు.. టాయిలెట్ సీటుపై కూర్చుని కోట్లు | From Jobless to Millionaire: Nick Greenawalt Turns His Toilet Bowl into a Viral Advertising Platform

26 April 2026

Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

26 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Actor : మూడేళ్లలో 7 సినిమాలు ఆగిపోయాయి.. నేను పూర్తిగా కుంగిపోయాను.. యంగ్ హీరో ఆవేదన..

26 April 2026

నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ సవాళ్లను దాటుకుని గుర్తింపు…

వీడు మామూలోడు కాదు.. టాయిలెట్ సీటుపై కూర్చుని కోట్లు | From Jobless to Millionaire: Nick Greenawalt Turns His Toilet Bowl into a Viral Advertising Platform

26 April 2026

మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే! – Telugu News | Mother Dog Protects Puppy from Extreme Heat: Inspiring Love Story in Summer – Viral Videos in Telugu

26 April 2026

Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

26 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Actor : మూడేళ్లలో 7 సినిమాలు ఆగిపోయాయి.. నేను పూర్తిగా కుంగిపోయాను.. యంగ్ హీరో ఆవేదన..

26 April 2026

వీడు మామూలోడు కాదు.. టాయిలెట్ సీటుపై కూర్చుని కోట్లు | From Jobless to Millionaire: Nick Greenawalt Turns His Toilet Bowl into a Viral Advertising Platform

26 April 2026

మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే! – Telugu News | Mother Dog Protects Puppy from Extreme Heat: Inspiring Love Story in Summer – Viral Videos in Telugu

26 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.