Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

2 May 2026

కాకరకాయ అమృతమే.. కానీ ఈ 5 వస్తువులతో కలిపి తింటే మాత్రం విషంతో సమానం!

2 May 2026

Andhra Pradesh Schools 87 Holidays In 2026-2027,ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు – 87 holidays for schools in 2026 to 2027 academic year andhra pradesh reports

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
తాజా వార్తలు

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

డ్రై ఫ్రూట్స్… ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే.. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్​ను తీసుకోవడం వల్ల శరీరం వేగంగా పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు అంటున్నారు.

నివేదిక ప్రకారం.. ఇంకా పచ్చి వాటితో పోలిస్తే నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలు దరిచేరవని అంటున్నారు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన నట్స్​లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటితో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు. సాధారణ గింజల కంటే నానబెట్టిన గింజల్లో కేలరీల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రెండిట్లో పోషకాలు అన్నీ సమానంగానే ఉన్నా.. నానబెట్టిన గింజలతో లాభం కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. నీళ్లను పీల్చుకున్న గింజల్లో రుచి ఎక్కువగానే ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలిందని పేర్కొన్నారు. బాదం, ఎండు ద్రాక్ష, వాల్​నట్, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టి తీసుకోవడమే ఉత్తమమని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

– వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

– ఓట్స్‌ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.

– కిస్‌మిస్‌లను రాత్రంతా నానబెట్టి తింటే వాటిలోని పోషకాలు రెట్టింపవుతాయి.

– సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే అవి శరీరాన్ని హైడ్రేట్‌గా వుంచుతాయి.

– అవిసె గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

2 May 2026

కాకరకాయ అమృతమే.. కానీ ఈ 5 వస్తువులతో కలిపి తింటే మాత్రం విషంతో సమానం!

2 May 2026

తిరుమల నుండి ఏడో మైలుకు టీటీడీ ఉచిత రవాణా: ఆ ఒక్కరోజే | Celebrate Hanuman Jayanti On this Date: TTD to Presents Sacred Pattu Vastrams to Japali Anjaneya

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

2 May 2026

Gold Price Today: నిన్న తగ్గినట్లే తగ్గి తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర.. మళ్లీ పడిపోయింది. గుడ్ రిటర్న్స్…

కాకరకాయ అమృతమే.. కానీ ఈ 5 వస్తువులతో కలిపి తింటే మాత్రం విషంతో సమానం!

2 May 2026

Andhra Pradesh Schools 87 Holidays In 2026-2027,ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు – 87 holidays for schools in 2026 to 2027 academic year andhra pradesh reports

2 May 2026

Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

2 May 2026

కాకరకాయ అమృతమే.. కానీ ఈ 5 వస్తువులతో కలిపి తింటే మాత్రం విషంతో సమానం!

2 May 2026

Andhra Pradesh Schools 87 Holidays In 2026-2027,ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు – 87 holidays for schools in 2026 to 2027 academic year andhra pradesh reports

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.