Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆ హీరో పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు

9 May 2026

IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

9 May 2026

ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

9 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి
తెలంగాణ

Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

.By .2 May 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

బయట మండుతున్న ఎండలను తట్టుకోలేక పాములు ఇంట్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో ఓ భారీ జెర్రిపోతు పాము ఒక ఇంట్లోకి చొరబడి నానా రచ్చ చేసింది. ఇంటి ముందున్న ఇనుప గేటును సునాయాసంగా ఎక్కేసిన ఆ పాము, మెల్లగా మెట్లపై నుంచి బిల్డింగ్ పైకి వెళ్ళింది. కాసేపు అక్కడ తిరిగిన అనంతరం తిరిగి కిందకు దిగి, ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారు ఇంజిన్ భాగంలోకి దూరి లోపల నక్కింది.

సీసీటీవీకి చిక్కిన పాము దృశ్యాలు 

పాము గేటు ఎక్కడం, బిల్డింగ్ పైకి వెళ్లడం వంటి దృశ్యాలన్నీ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కారులో పాము దూరిన విషయాన్ని గమనించిన ఇంటి యజమాని ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.

చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్

సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఘటనా స్థలానికి చేరుకుని, కారు ఇంజిన్ భాగంలో దాక్కున్న పామును ఎంతో నిశితంగా పరిశీలించి, చాకచక్యంగా బయటకు తీశారు. తర్వాత పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో ఇంటి యజమాని, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Traffic Alert: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆదివారం ఈ రూట్‌టలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు

9 May 2026

విజయ్ ఈవీఎంల ద్వారానే గెలిచారా? మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!

9 May 2026

వ్యాపార సంస్థలకు బిగ్‌ అలర్ట్.. హైదరాబాద్‌లో కొత్త తరహా మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..

9 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆ హీరో పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు

9 May 2026

సినీ నటుడు నరసింహరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ సుదీర్ఘ సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న వివాదాలు, వ్యక్తిగత జీవితంపై అనేక…

IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

9 May 2026

ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

9 May 2026

Traffic Alert: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆదివారం ఈ రూట్‌టలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు

9 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆ హీరో పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు

9 May 2026

IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

9 May 2026

ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

9 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025499

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025460

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.