Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏపీలో జూన్ నెల పెన్షన్లపై గుడ్ న్యూస్..! కొత్తగా వీరికే..! | June Pensions Out: AP Government Releases Rs 2,728 Crore, Covers 5,606 New Spouse Beneficiaries

30 May 2026

Post Office: మీ భార్య పేరు మీద పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?

30 May 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది..!? | Visakha Steel plant management speed up the implementation of TOPS As latest reports

30 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»వార్నీ ఇదేం అలవాటు..! భర్త రోజూ స్నానం చేయట్లేదని పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరిన భార్య
జాతీయం

వార్నీ ఇదేం అలవాటు..! భర్త రోజూ స్నానం చేయట్లేదని పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరిన భార్య

.By .17 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వార్నీ ఇదేం అలవాటు..! భర్త రోజూ స్నానం చేయట్లేదని పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరిన భార్య
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

జీవితంలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఒంటి పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రతతో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే, ఓ వ్యక్తి మాత్రం రోజుల తరబడి స్నానం చేయకుండా ఉంటున్నాడు. సదరు వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన అతని భార్య అతని నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. ఇలాంటి షాకింగ్‌ ఘటన
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేసేవాడు. దీంతో అతని భార్య విసుగెత్తిపోయింది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి స్నానం చేయడం అంటే ఎక్కడాలేని బద్ధకం ఉంటుందట. దీంతో అతని భార్య పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. భర్త నెలకు 1 లేదా 2 రోజులు మాత్రమే స్నానం చేస్తున్నాడని, శరీరం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని, పెళ్లైనప్పటి నుంచి 6 సార్లు మాత్రమే స్నానం చేశాడని, వారానికోసారి గంగాజలం చల్లుకుంటాడని ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ నెల 22న కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని భార్యాభర్తలిద్దరికీ అధికారులు సూచించారు.

ఆ తరువాత మహిళ కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల ఫిర్యాదును దాఖలు చేసి విడాకులు కోరింది. పోలీసులతో చర్చించిన తర్వాత ఆమె భర్త తన అలవాటును మార్చుకుంటానని ప్రతి రోజూ స్నానం చేయడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. కానీ, అతని భార్య అతనితో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తదుపరి పరిష్కారం కోసం సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి తిరిగి రావాలని దంపతులకు సూచించినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Delhi: ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

30 May 2026

Cauvery Calling: సద్గురు కావేరి కాలింగ్ ఉద్యమం.. ఇప్పటివరకు 13.4 కోట్ల చెట్లు నాటారు..

30 May 2026

‘ఆపరేషన్ సింధూర్ 2.0’కు భారత్ సన్నద్ధం.. త్రివిధ దళాలు అలర్ట్ అన్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది!

30 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏపీలో జూన్ నెల పెన్షన్లపై గుడ్ న్యూస్..! కొత్తగా వీరికే..! | June Pensions Out: AP Government Releases Rs 2,728 Crore, Covers 5,606 New Spouse Beneficiaries

30 May 2026

ఏపీలో జూన్ నెల పెన్షన్లపై గుడ్ న్యూస్..! కొత్తగా వీరికే..! | June Pensions Out: AP Government Releases…

Post Office: మీ భార్య పేరు మీద పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?

30 May 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది..!? | Visakha Steel plant management speed up the implementation of TOPS As latest reports

30 May 2026

Tollywood : అప్పుడు అబ్బాస్ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సీఎం విజయ్ ప్రాణ స్నేహితుడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో..

30 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏపీలో జూన్ నెల పెన్షన్లపై గుడ్ న్యూస్..! కొత్తగా వీరికే..! | June Pensions Out: AP Government Releases Rs 2,728 Crore, Covers 5,606 New Spouse Beneficiaries

30 May 2026

Post Office: మీ భార్య పేరు మీద పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?

30 May 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది..!? | Visakha Steel plant management speed up the implementation of TOPS As latest reports

30 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025543

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025495

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.