Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

విజయ్ గెలుపు వేళ కొత్త టెన్షన్, ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ – 90 స్థానాల్లో మారుతున్న మెజార్టీలు..!! | Majorities rapidly change in TVK leading Constituencies in Tamil Nadu Assembly Counting, it creating new calculations

4 May 2026

PPF: మీ పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్ చేసుకోండిలా!

4 May 2026

3 రాష్ట్రాల ఫలితాలకు ఒకటే కారణం..! అనలిస్ట్ పార్థా దాస్ షాకింగ్ విశ్లేషణ..! | The Nepal Effect? Analyst Partha Das Sees Youth Revolt Behind Election Upsets in Tamil Nadu, Kerala and West Bengal

4 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur GGH: రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెలకువలో ఉండగానే మెదడులోని కణితి తొలగింపు
ఆంధ్రప్రదేశ్

Guntur GGH: రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెలకువలో ఉండగానే మెదడులోని కణితి తొలగింపు

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur GGH: రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెలకువలో ఉండగానే మెదడులోని కణితి తొలగింపు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కాకినాడ, సెప్టెంబర్ 18: కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగికి ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని విజయవంతంగా తొలగించారు. అవేక్‌ క్రేనియాటమీ అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలకువలో ఉండగానే చేయవల్సి ఉంటుంది. దీంతో జీజీహెచ్‌ వైద్య బృందం రోగి సినిమాలో నిమగ్నమై ఉండగా చికిత్స పూర్తి చేశారు. వివరాల్లోకెళ్తే..

తొండంగి మండలం ఎ కొత్తపల్లికి చెందిన ఎ అనంతలక్ష్మి (55) అనే మహిళకు గత కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అయితే ఆమె తలలో పెద్ద కణితి ఉందని, ఇది ఖర్చుతో కూడిన వైద్యమని, నయం కావడం కష్టమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 11న ఆమెకు తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించి, వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆమెకు అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు.

శస్త్ర చికిత్స సమయంలో అనంత లక్ష్మి తనకు ఇష్టమైన ‘అదుర్స్‌’ సినిమా చూస్తూ, అందులోని కామెడీకి ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఆపరేషన్‌ ముగించారు. ఆపరేషన్‌ తర్వాత ఆమె లేచి కుర్చుని, అల్పాహారం తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని వైద్యలు తెలిపారు. అనంత లక్ష్మిని మరో అయిదు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని అన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్‌ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ శస్త్ర చికిత్స సాగిందని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేసిన వైద్య బృందంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.డీకే గిరిరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కార్తీక్, డాక్టర్‌ టి గౌతమ్, డాక్టర్‌ గోపి, పీజీ వైద్యులు డాక్టర్‌ అరవింద్, డాక్టర్‌ సాయితేజ, డాక్టర్‌ సాయిరాం, డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ అబు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijaya Sai Reddy On Vijay Tvk Party Victory,తమిళనాడులో టీవీకే గెలుపు వాళ్లందరికి ఓ హెచ్చరిక.. విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ – former mp vijaya sai reddy respond on vijay tvk party victory in tamil nadu elections 2026

4 May 2026

విద్యార్థులకు గుడ్‌న్యూస్: లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో కీలక ఒప్పందం!

4 May 2026

Andhra Pradesh: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. త్వరలోనే దరఖాస్తులు.. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే..

4 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

విజయ్ గెలుపు వేళ కొత్త టెన్షన్, ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ – 90 స్థానాల్లో మారుతున్న మెజార్టీలు..!! | Majorities rapidly change in TVK leading Constituencies in Tamil Nadu Assembly Counting, it creating new calculations

4 May 2026

విజయ్ గెలుపు వేళ కొత్త టెన్షన్, ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ – 90 స్థానాల్లో మారుతున్న మెజార్టీలు..!! | Majorities…

PPF: మీ పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్ చేసుకోండిలా!

4 May 2026

3 రాష్ట్రాల ఫలితాలకు ఒకటే కారణం..! అనలిస్ట్ పార్థా దాస్ షాకింగ్ విశ్లేషణ..! | The Nepal Effect? Analyst Partha Das Sees Youth Revolt Behind Election Upsets in Tamil Nadu, Kerala and West Bengal

4 May 2026

Mango-Rava Ladoo: మామిడి పండు రుచితో రవ్వ లడ్డును ఇలా కొత్తగా ట్రై చేయండి! ఆ మజానే వేరు..

4 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

విజయ్ గెలుపు వేళ కొత్త టెన్షన్, ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ – 90 స్థానాల్లో మారుతున్న మెజార్టీలు..!! | Majorities rapidly change in TVK leading Constituencies in Tamil Nadu Assembly Counting, it creating new calculations

4 May 2026

PPF: మీ పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్ చేసుకోండిలా!

4 May 2026

3 రాష్ట్రాల ఫలితాలకు ఒకటే కారణం..! అనలిస్ట్ పార్థా దాస్ షాకింగ్ విశ్లేషణ..! | The Nepal Effect? Analyst Partha Das Sees Youth Revolt Behind Election Upsets in Tamil Nadu, Kerala and West Bengal

4 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.