Prakasam District Man Mortgage His Village: ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఘనకార్యం బయటపడింది. ఊరిని తాకట్టు పెట్టి రుణం తెచ్చుకొన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. స్థానికుల నుంచి అధకారులు వివరాలు సేకరించారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ తప్పు ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ప్రకాశం: ఊరిని తాకట్టు పెట్టిన ఘనుడు.. అప్పు ఎంత తెచ్చాడో తెలిస్తే నవ్వుకుంటారు
.