Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Human Heat Tolerance: మనిషి ఎంత వేడిని తట్టుకోగలడు? నిజం తెలిస్తే షాక్ అవుతారు

29 April 2026

Assam Exit Poll 2026: అసోంలో జరిగేది ఇదే.. చాణక్య సర్వే సంచలనం..! | assam Exit Poll 2026: Chanakya Strategies Predicts 88-98 Seats for NDA as BJP Third Straight Term

29 April 2026

ప్రపంచమంతా అల్లకల్లోలమైనా.. బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ! కారణం అదే!

29 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
తాజా వార్తలు

గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను నిండా ముంచాడు ఏపీకి చెందిన ఓ ప్రబుద్ధుడు. సుమారు 2వందల మంది రైతుల నుంచి ఏకంగా రూ. 9 కోట్లు వసూలు చేశాడు. సమయం చూసి ఎస్కేప్‌ అయ్యాడు. తాము నిండా మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం జెన్నీ మిల్క్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. కర్ణాటకలోని హోస్పేట్‌లో హంగూ, ఆర్భాటాలతో గాడిద పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని జనాన్ని నమ్మించాడు. గాడిద పాల వ్యాపారం చేయాలనుకునేవాళ్లు తమ సంస్థకు డిపాజిట్‌ కింద రూ. 3 లక్షలు చెల్లించాలని మురళి.. షరతు పెట్టాడు. డిపాజిట్‌ చేసిన వారికి మూడు గాడిదలు ఇస్తామని చెప్పాడు. వాటిని పెంచి, పోషించి పాలు పితికి ఇస్తే లీటర్‌కు రెండు వేల రూపాయలు చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇది నిజమేనని నమ్మిన సుమారు రెండు వందల మంది రైతులు రూ.3 లక్షల చొప్పున సంస్థకు చెల్లించుకున్నారు. లక్షలు పోసి గాడిదలను తీసుకెళ్లారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు

కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..

కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Human Heat Tolerance: మనిషి ఎంత వేడిని తట్టుకోగలడు? నిజం తెలిస్తే షాక్ అవుతారు

29 April 2026

Assam Exit Poll 2026: అసోంలో జరిగేది ఇదే.. చాణక్య సర్వే సంచలనం..! | assam Exit Poll 2026: Chanakya Strategies Predicts 88-98 Seats for NDA as BJP Third Straight Term

29 April 2026

ప్రపంచమంతా అల్లకల్లోలమైనా.. బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ! కారణం అదే!

29 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Human Heat Tolerance: మనిషి ఎంత వేడిని తట్టుకోగలడు? నిజం తెలిస్తే షాక్ అవుతారు

29 April 2026

మానవ శరీరం కేవలం ఉష్ణోగ్రతకే కాకుండా, గాలిలోని తేమ స్థాయిలకు కూడా స్పందిస్తుంది. దీనిని శాస్త్రీయంగా ‘తేమతో కూడిన ఉష్ణోగ్రత’…

Assam Exit Poll 2026: అసోంలో జరిగేది ఇదే.. చాణక్య సర్వే సంచలనం..! | assam Exit Poll 2026: Chanakya Strategies Predicts 88-98 Seats for NDA as BJP Third Straight Term

29 April 2026

ప్రపంచమంతా అల్లకల్లోలమైనా.. బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ! కారణం అదే!

29 April 2026

తమిళనాడులో ఆ పార్టీదే అధికారం.. రెడ్ కార్పెట్ | DMK Hold on Tamil Nadu Faces Subtle Yet Significant Vijay TVK Challenge by Matrize and Chanakya

29 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Human Heat Tolerance: మనిషి ఎంత వేడిని తట్టుకోగలడు? నిజం తెలిస్తే షాక్ అవుతారు

29 April 2026

Assam Exit Poll 2026: అసోంలో జరిగేది ఇదే.. చాణక్య సర్వే సంచలనం..! | assam Exit Poll 2026: Chanakya Strategies Predicts 88-98 Seats for NDA as BJP Third Straight Term

29 April 2026

ప్రపంచమంతా అల్లకల్లోలమైనా.. బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ! కారణం అదే!

29 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.