Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్.. 908 ప్రత్యేక రైళ్లకు గ్రీన్ సిగ్నల్..

20 April 2026

Body Hygiene: శరీరంలోని ఈ 5 భాగాలు బ్యాక్టీరియాకు నిలయాలు.. కేవలం స్నానం చేస్తే ఇవి పోవు, ఇలా క్లీన్ చేయండి!

20 April 2026

డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..
జాతీయం

Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..

.By .14 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించాల్సిన అడవి రాజు ఒక్కసారిగా మృత్యువు అంచున నిలిచాడు. గుజరాత్‌లోని అమ్రేలీ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక సింహం ప్రమాదవశాత్తూ గ్రామ సమీపంలోని లోతైన బావిలో పడిపోయింది. బావిలో పడిపోయిన సింహం బయటకు రాలేక, నీటిలో ఈదుతూ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానిక రైతులు దానిని గమనించారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్, సింహానికి ఎటువంటి హాని కలగకుండా బయటకు తీయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.

అటవీ అధికారులు ఒక పెద్ద ఇనుప బోనును బావిలోకి దించి, సింహం అందులోకి ప్రవేశించేలా చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ తర్వాత సింహాన్ని సురక్షితంగా బయటకు తీశారు. అధికారుల తనిఖీలో సింహానికి పెద్దగా గాయాలు కాలేదని తేలింది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి ఈ రెస్క్యూ వీడియోను తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ, అటవీ శాఖ అధికారుల సమయస్ఫూర్తిని, సాహసాన్ని అభినందించారు.

వీడియో ఇక్కడ చూడండి..

A wild chase turned into a rescue mission in Gujarat.

Near the forested stretch of Navabandar in Una taluka, a majestic lion, likely in search of prey, accidentally fell into an open farm well.

What followed was a race against time.

With swift coordination and remarkable… pic.twitter.com/Ssj7if76Hz

— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2026

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అటవీ శాఖాధికారుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గుజరాత్‌లోని గిర్ అభయారణ్యం చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి బావులు వన్యప్రాణులకు ముప్పుగా మారుతున్నాయని, వాటికి రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. వన్యప్రాణులు, మానవుల మధ్య ఘర్షణలు పెరుగుతున్న ఈ కాలంలో, ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్లు జీవవైవిధ్య సంరక్షణపై ఆశలను కలిగిస్తాయి. ప్రస్తుతం ఆ సింహం పూర్తి ఆరోగ్యంతో తిరిగి తన నివాస ప్రాంతమైన అడవిలోకి చేరింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

RSS Chief Mohan Bhagwat: సంస్కృతం జాతి ఆత్మ – ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్

20 April 2026

NEET UG 2026 Dress Code: నీట్‌ యూజీ పరీక్షకు డ్రెస్‌ కోడ్‌ తప్పరిసరి.. చిన్న తప్పు చేసినా నో ఎంట్రీ!

20 April 2026

భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి!

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్.. 908 ప్రత్యేక రైళ్లకు గ్రీన్ సిగ్నల్..

20 April 2026

ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. వేసవికాలం సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం…

Body Hygiene: శరీరంలోని ఈ 5 భాగాలు బ్యాక్టీరియాకు నిలయాలు.. కేవలం స్నానం చేస్తే ఇవి పోవు, ఇలా క్లీన్ చేయండి!

20 April 2026

డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

20 April 2026

Chandrababu Tamil Nadu Elections,అమరావతిలో 5 వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు.. కోయంబత్తూరులో మాత్రం 500 ఎకరాలే: చంద్రబాబు – chandrababu comparison between amravati and coimbatore airports in tamil nadu election campaign

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్.. 908 ప్రత్యేక రైళ్లకు గ్రీన్ సిగ్నల్..

20 April 2026

Body Hygiene: శరీరంలోని ఈ 5 భాగాలు బ్యాక్టీరియాకు నిలయాలు.. కేవలం స్నానం చేస్తే ఇవి పోవు, ఇలా క్లీన్ చేయండి!

20 April 2026

డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.