Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Auto Driver Wife Got 991 Marks In Intermediate,ఆటో నడుపుతూ కష్టపడి భార్యను చదివించిన భర్త.. ఇంటర్‌లో టాప్ మార్కులు – auto driver wife got 991 marks in intermediate exams in adoni kurnool district

16 April 2026

Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

16 April 2026

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
ఆంధ్రప్రదేశ్

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

.By .15 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. లాడ్జిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని శాంతికుమారిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శాంతికుమారి తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి ఆమె లాడ్జికి ఎలా చేరుకుంది? అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పార్టీ అనంతరం లాడ్జికి ఎందుకు వెళ్లింది? ఎవరి వెంట వెళ్లింది? అన్న ప్రశ్నలు ఈ కేసులో కీలకంగా మారాయి.

లాడ్జిలో అనుమానాస్పద పరిస్థితుల్లో శాంతికుమారి మృతి చెందడంతో.. ఇది సహజ మరణమా? లేక హత్యనా? అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా రికార్డులు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. శాంతికుమారి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్యేనని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తెను ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని బంధువులు ఆరోపించడం కేసును మరింత సీరియస్‌గా మార్చింది.

ఈ నేపథ్యంలో అరిలోవ పోలీసులు ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్టీకి హాజరైన వారిని, శాంతికుమారితో చివరిగా మాట్లాడిన వ్యక్తులను గుర్తించి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో అసలు నిజం ఏంటి? శాంతికుమారి మరణానికి కారణం ఏమిటి? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Auto Driver Wife Got 991 Marks In Intermediate,ఆటో నడుపుతూ కష్టపడి భార్యను చదివించిన భర్త.. ఇంటర్‌లో టాప్ మార్కులు – auto driver wife got 991 marks in intermediate exams in adoni kurnool district

16 April 2026

Tirumala Alert On Darshan Accomdation Fruad,’తిరుమల శ్రీవారి భక్తులు జాగ్రత్తగా ఉండాలి.. వాళ్లను అస్సలు నమ్మొద్దు’: టీటీడీ – strict action against those cheating devotees through social media for tirumala darshan and accommodation says ttd

16 April 2026

Tenali Drugs From Bengaluru,ప్రైవేట్ బస్సు ద్వారా డ్రగ్స్ పార్శిల్.. తెనాలిలో కలకలం.. – drugs supplied from bengaluru to tenali via parcel on a private bus

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Auto Driver Wife Got 991 Marks In Intermediate,ఆటో నడుపుతూ కష్టపడి భార్యను చదివించిన భర్త.. ఇంటర్‌లో టాప్ మార్కులు – auto driver wife got 991 marks in intermediate exams in adoni kurnool district

16 April 2026

Adoni Auto Driver Wife Got 991 Marks In Inter: కర్నూలు ఆదోనికి చెందిన జయరాం అనే ఆటో…

Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

16 April 2026

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!

16 April 2026

EPFO ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఫారం 121 కలిగే ప్రయోజనలు ఇవే!

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Auto Driver Wife Got 991 Marks In Intermediate,ఆటో నడుపుతూ కష్టపడి భార్యను చదివించిన భర్త.. ఇంటర్‌లో టాప్ మార్కులు – auto driver wife got 991 marks in intermediate exams in adoni kurnool district

16 April 2026

Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

16 April 2026

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.