Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..? ఈ లెక్కలతో పాటు ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి..

28 April 2026

హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

28 April 2026

80 హిప్పోలకు మరణశిక్ష. రంగంలోని అనంత్ అంబానీ | Anant Ambani’s Appeal to Colombia: Save 80 Hippos from Culling and Transfer Them to Vantara in India!

28 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Central Government: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్

Central Government: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

.By .28 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Central Government: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీకి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుభవార్త అందించారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్లపై కీలక ప్రకటన చేశారు. కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లతో ఏపీకి ప్రయోజనం జరగనుందని తెలిపారు. బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయితే కేవలం అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ రాబోతుందని వెల్లడించారు. కేంద్రం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను బడ్జెట్‌లో ప్రకటించిందని, వీటి వల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతికి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు.

2 గంటల్లోనే బెంగళూరుకు..

ఇక బుల్లెట్ రైళ్లతో చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో చేరుకోవచ్చని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు బుల్లెట్ రైళ్ల కనెక్టివిటీ భవిష్యత్తులో లభించనుందని, దీని వల్ల పారిశ్రామికంగా రాష్ట్రాలు అభివృద్ది చెందటమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, దీని వల్ల రాష్ట్రానికి భారీగా రైల్వే నిధులు విడుదల చేశామన్నారు. ఏపీకి రూ.10 వేల కోట్లకుపైగా నిధులు రిలీజ్ చేశామని, విశాఖ కేంద్రం కొత్త రైల్వే జోన్ అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను జూన్ 1 నుంచి నోటిఫై చేస్తామని చెప్పారు.

విశాఖకు  గూగుల్ రావడం శుభపరిణామం

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదన్న అశ్విని వైష్ణవ్.. రైల్వేలు, పోర్టులు, హైవేల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. విశాఖ ఐటీ హబ్‌గా మారిందని, ఇక్కడికి గూగుల్ వంటి సంస్థ రావడం శుభపరిణామమన్నారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహయసహకారాలు అందిస్తుందని, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరింతగా అభివృద్ది చెందుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ అభివృద్ది చెందుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?

28 April 2026

Farmer Emotional Video In Ap Petrol Bunk,కాళ్లు పట్టుకుని బతిమాలిన రైతన్న.. పెట్రోల్ బంకులో ఎమోషనల్ సీన్.. వీడియో షేర్ చేసిన షర్మిల – ys sharmila shares a emotional video of a aqua farmer ask for diesel in petrol bunk in andhra pradesh

28 April 2026

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

28 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..? ఈ లెక్కలతో పాటు ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి..

28 April 2026

గ్యాస్ వినియోగం – అసలు లెక్క: ఒక కిలో ఎల్‌పిజి గ్యాస్‌లో సుమారు 46.1 మెగాజౌల్స్ శక్తి ఉంటుంది. గ్యాస్…

హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

28 April 2026

80 హిప్పోలకు మరణశిక్ష. రంగంలోని అనంత్ అంబానీ | Anant Ambani’s Appeal to Colombia: Save 80 Hippos from Culling and Transfer Them to Vantara in India!

28 April 2026

Weather Alert: అబ్బబ్బ.. ఎండలు.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్

28 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..? ఈ లెక్కలతో పాటు ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి..

28 April 2026

హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

28 April 2026

80 హిప్పోలకు మరణశిక్ష. రంగంలోని అనంత్ అంబానీ | Anant Ambani’s Appeal to Colombia: Save 80 Hippos from Culling and Transfer Them to Vantara in India!

28 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.