Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్సూస్..! కీలక నిర్ణయాలు..! | Revanth Reddy Clarifies Telangana Employee Retirement Benefits, Health Cards and PRC Report 2026

2 May 2026

Hyderabad: పెళ్లైన 2 నెలలకే భార్యభర్తల ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

2 May 2026

Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
తెలంగాణ

Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

.By .2 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఈ నెల 4 సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర అభివృద్ధి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలు ప్రధానంగా అజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కేబినెట్‌లో కీలకంగా చర్చించనున్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు, సాంకేతిక అంశాలు, అవసరమైన మార్పులపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చర్చించనున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అంశం నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్స్‌పై కేబినెట్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా RTC ఉద్యోగుల విలీన ప్రక్రియపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విధానంపై చర్చించనున్నారు.

సంక్షేమ రంగంలో భాగంగా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు అంశంపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీల మేరకు కేకే, కోదండరాం కమిటీ విధివిధానాలపై చర్చించనున్నారు.ఇందిరమ్మ భీమా పథకం అమలు పై కూడా కీలకంగా చర్చించనున్నారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఈ అంశాలతో పాటు ఇతర పరిపాలనా, అభివృద్ధి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Hyderabad: పెళ్లైన 2 నెలలకే భార్యభర్తల ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

2 May 2026

పీవీ సునీల్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం.. టీవీ9 రజినీకాంత్‌తో క్రాస్ ఫైర్! – Telugu News | P.V. Sunil Kumar Faces Tough Questions in Explosive Crossfire Interview with TV9

2 May 2026

పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..అందుబాటులో కార్పొరేట్ వైద్యం !

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్సూస్..! కీలక నిర్ణయాలు..! | Revanth Reddy Clarifies Telangana Employee Retirement Benefits, Health Cards and PRC Report 2026

2 May 2026

తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్సూస్..! కీలక నిర్ణయాలు..! | Revanth Reddy Clarifies Telangana Employee Retirement Benefits,…

Hyderabad: పెళ్లైన 2 నెలలకే భార్యభర్తల ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

2 May 2026

Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..

2 May 2026

ఆ నిధులు వినియోగించండి: దక్షిణాది రాష్ట్రాలకు ఎన్జీటీ కీలక ఆదేశాలు | ngt Directs South States Air Pollution Funds Non Utilization Will Attract Environmental Penalties

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ గుడ్ న్సూస్..! కీలక నిర్ణయాలు..! | Revanth Reddy Clarifies Telangana Employee Retirement Benefits, Health Cards and PRC Report 2026

2 May 2026

Hyderabad: పెళ్లైన 2 నెలలకే భార్యభర్తల ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

2 May 2026

Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.