Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జన నాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి.. ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్‌

6 May 2026

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

6 May 2026

మారుతున్న లెక్కలు – చంద్రబాబు కీలక నిర్ణయాలు..!! | AP Govt will hold two- day collectors’ Conference in Amaravati discuss welfare schemes, development, and law enforcement strategies

6 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Yellamma: ఎట్టకేలకు దొరికేసింది.. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ భామ
తాజా వార్తలు

Yellamma: ఎట్టకేలకు దొరికేసింది.. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ భామ

.By .6 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Yellamma: ఎట్టకేలకు దొరికేసింది.. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ భామ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Venu

బలగం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు వేణు. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ గా చేసి నవ్వులు పూయించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నాడు వేణు. 

Balagam

ఇక బలగం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకుగాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు వేణు. ఇక ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 

Yellamma Pic

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న సినిమా ఎల్లమ్మ. ఆయన నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ముందు నుంచి ఈ మూవీపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. 

Yellamma

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోసారి వేణు తెలంగాణ నేపథ్యంలో సినిమా చేస్తుండటంతో హీరోయిన్ ఎవరు అనేదానిపై ఆసక్తి నెలకొంది. కాగా అందాల భామ కీర్తిసురేష్ పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. గతంలో నాని నటించిన దసరా సినిమాలో కీర్తి తెలంగాణ అమ్మాయిగా కనిపించింది. దాంతో ఈ అమ్మడు ఎల్లమ్మలో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ కీర్తిసురేష్ ఎల్లమ్మకు నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది.

Mrunal

మొదట్లో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. ఆతర్వాత కీర్తిసురేష్ పేరు వచ్చింది. ఆమె కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. ఎల్లమ్మ టీమ్ మరోసారి హీరోయిన్ వేటలో పడిందని తెలుస్తుంది. కీర్తి ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు సక్సెస్ ఫుల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

జన నాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి.. ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్‌

6 May 2026

మారుతున్న లెక్కలు – చంద్రబాబు కీలక నిర్ణయాలు..!! | AP Govt will hold two- day collectors’ Conference in Amaravati discuss welfare schemes, development, and law enforcement strategies

6 May 2026

High Court: పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..

6 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జన నాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి.. ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్‌

6 May 2026

సాధారణంగా ఒక హీరోకి సూపర్ స్టార్, మెగాస్టార్, దళపతి లాంటి బిరుదులు ఉండటం సహజం. కానీ విజయ్ విషయంలో పరిస్థితి…

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

6 May 2026

మారుతున్న లెక్కలు – చంద్రబాబు కీలక నిర్ణయాలు..!! | AP Govt will hold two- day collectors’ Conference in Amaravati discuss welfare schemes, development, and law enforcement strategies

6 May 2026

Ttd Akshara Govindam Kits,తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు – ttd trust board approved free kits to be distributed to children under akshara govindam

6 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జన నాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి.. ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్‌

6 May 2026

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

6 May 2026

మారుతున్న లెక్కలు – చంద్రబాబు కీలక నిర్ణయాలు..!! | AP Govt will hold two- day collectors’ Conference in Amaravati discuss welfare schemes, development, and law enforcement strategies

6 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.