Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

6 May 2026

Financial Planning: శాలరీ వచ్చిన వెంటనే ఈ పనులు చేయండి.. డబ్బు చేతిలో నిలుస్తుంది.. లేదంటే

6 May 2026

AP News: 51 మంది ప్రభుత్వ డాక్టర్లు విధులకు డుమ్మా.. అందరి ఉద్యోగాలు తొలగించిన సర్కార్

6 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»సూపర్ స్కీమ్: రూ.70 లక్షల పైగా రాబడి! | Save For Your Daughters Education and Marriage: Sukanya Samriddhi Yojana Provides Tax Free High Returns.
తాజా వార్తలు

సూపర్ స్కీమ్: రూ.70 లక్షల పైగా రాబడి! | Save For Your Daughters Education and Marriage: Sukanya Samriddhi Yojana Provides Tax Free High Returns.

.By .6 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
సూపర్ స్కీమ్: రూ.70 లక్షల పైగా రాబడి! | Save For Your Daughters Education and Marriage: Sukanya Samriddhi Yojana Provides Tax Free High Returns.
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Business

oi-Lingareddy Gajjala

Time
Published: Wednesday, May 6, 2026, 18:07 [IST]

ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల గురించి తల్లిదండ్రులకు ఉండే ఆందోళనను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటిలోనూ ఇది అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తూ మధ్యతరగతి కుటుంబాల పాలిట వరంగా మారింది. ఏడాదికి కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఈ ఖాతాలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక వ్యక్తి ఏడాదికి రూ. 1.5 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే, మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. అయితే సమ్మేళన వడ్డీ (Compounding) మహిమతో మెచ్యూరిటీ సమయానికి అంటే 21 ఏళ్లు నిండేసరికి ఆ మొత్తం ఏకంగా రూ. 71.82 లక్షలుగా మారుతుంది. ఇది మీరు పెట్టిన అసలు పెట్టుబడికి మూడు రెట్ల కంటే ఎక్కువ కావడం విశేషం.

Save For Your Daughters Education and Marriage Sukanya Samriddhi Yojana Provides Tax Free High Returns

పన్ను ప్రయోజనాలు – ఉపసంహరణ

ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణ పన్ను మినహాయింపు. ఇన్వెస్ట్ చేసే మొత్తంపైనే కాకుండా, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తంపై కూడా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య అవసరాల కోసం ఖాతాలోని నిధులను పాక్షికంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.

అర్హతలు – నిబంధనలు

10 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలిక పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. గరిష్టంగా 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు. ఒకవేళ పొరపాటున ఏడాదికి రూ. 1.5 లక్షల పరిమితికి మించి డిపాజిట్ చేస్తే, ఆ అదనపు మొత్తానికి వడ్డీ లభించదు , దానిని వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే, బాలిక భారత పౌరసత్వాన్ని కోల్పోయినా లేదా ప్రవాస భారతీయురాలు (NRI) గా మారినా వడ్డీ చెల్లింపులు నిలిపివేస్తారు.

ఖాతా తెరవడం ఎలా?

మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు శాఖలో ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. దీని కోసం బాలిక జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వంటి కేవైసీ (KYC) పత్రాలు అవసరం. ఒకవేళ కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లయితే, మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి ముగ్గురి పేరు మీద కూడా ఖాతాలు తెరవవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పూర్తి భద్రత ఉండే ఈ పథకం మీ బిడ్డను రేపు ఆర్థికంగా స్వతంత్రురాలిని చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

English summary

Sukanya Samriddhi Yojana (SSY) is a top-rated government savings scheme for girl children, offering a high 8.2 percent interest rate. Learn how an annual investment of Rs 1.5 lakh can grow into a massive corpus of Rs 71.82 lakh over 21 years with tax-free benefits and flexible withdrawal for education.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

6 May 2026

Financial Planning: శాలరీ వచ్చిన వెంటనే ఈ పనులు చేయండి.. డబ్బు చేతిలో నిలుస్తుంది.. లేదంటే

6 May 2026

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పై రేవంత్ సీరియస్- రీజన్ ఇదే..! | Revanth Reddy Angry at DGP CV Anand — No Traffic Halts for My Convoy, Says Telangana CM

6 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

6 May 2026

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు విజయ్ తలపతి. టీవీకే పార్టీని స్థాపించి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా…

Financial Planning: శాలరీ వచ్చిన వెంటనే ఈ పనులు చేయండి.. డబ్బు చేతిలో నిలుస్తుంది.. లేదంటే

6 May 2026

AP News: 51 మంది ప్రభుత్వ డాక్టర్లు విధులకు డుమ్మా.. అందరి ఉద్యోగాలు తొలగించిన సర్కార్

6 May 2026

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పై రేవంత్ సీరియస్- రీజన్ ఇదే..! | Revanth Reddy Angry at DGP CV Anand — No Traffic Halts for My Convoy, Says Telangana CM

6 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

6 May 2026

Financial Planning: శాలరీ వచ్చిన వెంటనే ఈ పనులు చేయండి.. డబ్బు చేతిలో నిలుస్తుంది.. లేదంటే

6 May 2026

AP News: 51 మంది ప్రభుత్వ డాక్టర్లు విధులకు డుమ్మా.. అందరి ఉద్యోగాలు తొలగించిన సర్కార్

6 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.