Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 జట్ల ప్లేఆఫ్స్‌ లెక్కలు ఇవే.. అర్హత సాధించాలంటే ఒక్కో టీం ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

6 May 2026

Military Dolphins: ఇరాన్ దగ్గర డాల్ఫిన్ సైన్యం ఉందా? | The Secret World of Military Dolphins: Pentagon Addresses Speculations on ‘Kamikaze’ Jumbos in Hormuz.

6 May 2026

Viral Video: పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు! వీడియో వైరల్

6 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kethireddy venkatarami reddy,ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదు.. బాంబు పేల్చిన కేతిరెడ్డి – ysrcp leader and dharmavaram ex mla kethireddy venkatarami reddy responds over vijayasai reddy resignation
ఆంధ్రప్రదేశ్

Kethireddy venkatarami reddy,ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదు.. బాంబు పేల్చిన కేతిరెడ్డి – ysrcp leader and dharmavaram ex mla kethireddy venkatarami reddy responds over vijayasai reddy resignation

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kethireddy venkatarami reddy,ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదు.. బాంబు పేల్చిన కేతిరెడ్డి – ysrcp leader and dharmavaram ex mla kethireddy venkatarami reddy responds over vijayasai reddy resignation
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 26 Jan 2025, 5:29 pm

జగన్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దీనిపై స్పందించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు వైజాగ్ బాధ్యతలు అప్పగించారని దీనిపై కొన్ని నెగెటివ్ పార్ట్స్ కూడా మెంట్లు ఉన్నాయి.. కాకినాడ సెజ్‌కు సంబంధించి తన అల్లుడి కేసులు ఉన్నాయని అంటున్నారు.. ప్రస్తుతం ఈడీ, సీబీఐ వ్యవస్థలే ఏ ప్రభుత్వాన్నైనా బెండ్ చేస్తున్నాయి.. దీనికి విజయసాయి రెడ్డి అతీతుడు కాదు అని నేను అనుకుంటున్నాను.. ఆయన లేదని చెబుతున్నా దీనికోసమే ఉన్నాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం’’ అని తెలిపారు. దీనికి ముందు ‘రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు.. ఒకవేళ జరిగితే, అది ఆ విధంగా ప్రణాళిక ప్రకారం జరిగిందని మీరు పందేం కూడా వేయవచ్చు’ అని ఫ్రాంక్లిన్ డీ. రూజ్ వెల్ట్ కొటేషన్ ను పోస్ట్ చేశారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Video: పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు! వీడియో వైరల్

6 May 2026

Vijay Tvk Eyes On Andhra Pradesh,ఆంధ్రప్రదేశ్‌‌‌లోకి TVK ఎంట్రీ?.. విజయ్ పక్కా ప్లానింగ్, ఆ పార్టీతో పొత్తుకు ఛాన్స్.. జోరుగా చర్చ! – after tamil nadu elections grand victory vijay tvk eyes on andhra pradesh reports

6 May 2026

శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్‌బై! టీటీడీ కీలక నిర్ణయాలు

6 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

10 జట్ల ప్లేఆఫ్స్‌ లెక్కలు ఇవే.. అర్హత సాధించాలంటే ఒక్కో టీం ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

6 May 2026

IPL 2026 Playoffs Scenario: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 48 ఉత్కంఠభరితమైన పోరాటాలు ముగిశాయి. పాయింట్ల పట్టికలో మొదటి…

Military Dolphins: ఇరాన్ దగ్గర డాల్ఫిన్ సైన్యం ఉందా? | The Secret World of Military Dolphins: Pentagon Addresses Speculations on ‘Kamikaze’ Jumbos in Hormuz.

6 May 2026

Viral Video: పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు! వీడియో వైరల్

6 May 2026

0,0,0,0,0,0,0,0.. 8 మంది డకౌట్.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ ఇదే.. ఎక్కడంటే?

6 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

10 జట్ల ప్లేఆఫ్స్‌ లెక్కలు ఇవే.. అర్హత సాధించాలంటే ఒక్కో టీం ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

6 May 2026

Military Dolphins: ఇరాన్ దగ్గర డాల్ఫిన్ సైన్యం ఉందా? | The Secret World of Military Dolphins: Pentagon Addresses Speculations on ‘Kamikaze’ Jumbos in Hormuz.

6 May 2026

Viral Video: పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు! వీడియో వైరల్

6 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.