Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada West Bypass Ready By April,ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బైపాస్ ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, అమరావతికి త్వరగా వెళ్లొచ్చు – andhra pradesh government expect vijayawada west bypass road will be ready by april
ఆంధ్రప్రదేశ్

Vijayawada West Bypass Ready By April,ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బైపాస్ ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, అమరావతికి త్వరగా వెళ్లొచ్చు – andhra pradesh government expect vijayawada west bypass road will be ready by april

.By .27 January 2025No Comments2 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada West Bypass Ready By April,ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బైపాస్ ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, అమరావతికి త్వరగా వెళ్లొచ్చు – andhra pradesh government expect vijayawada west bypass road will be ready by april
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Amaravati Vijayawada West Bypass Connect: ఏపీలో మరో కీలకమైన బైపాస్ సిద్ధమవుతోంది. అమరావతికి ముఖ్యమైన విజయవాడ పశ్చిమ బైపాస్‌లో కొంతభాగం ఏప్రిల్‌ నెలలోపు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-విజయవాడ హైవేలో.. సంక్రాంతి సమయంలో ఏలూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రాకుండా పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి నుంచి చిన్నఅవుటుపల్లి మీదుగా మళ్లించిన సంగతి తెలిసిందే. అయతే ఏప్రిల్ నాటికి పాక్షికంగా బైపాస్‌ను అందుబాటులలోకి తీసుకురానున్నారు.. అమరావతికి త్వరగా వెళ్లే వీలు ఉంటుంది.

హైలైట్:

  • ఏపీలో కీలక బైపాస్ అందుబాటులోకి
  • విజయవాడ పశ్చిమ బైపాస్ అప్డేట్
  • ఏప్రిల్ నాటికి వాహనాల రాకపోకలు
Samayam Teluguవిజయవాడ పశ్చిమ బైపాస్ అమరావతికి
విజయవాడ పశ్చిమ బైపాస్ అమరావతికి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి నేషనల్ హైవేలతో కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది ప్రభుత్వం. అమరావతికి త్వరగా చేరుకునేలా బైపాస్‌లను రాజధాని రోడ్లను అనుసంధానం చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి కనెక్టివిటీకి కీలకమైన విజయవాడ పశ్చిమ బైపాస్‌‌ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో బైపాస్ పాక్షికంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో అధికారులు, పోలీసులు పశ్చిమ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకల్ని అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి విజయవాడ హైవేలో వచ్చి.. ఏలూరువైపు వెళ్లే వాహనాలను బైపాస్‌ మీదకు మళ్లించారు.సంక్రాంతి సమయంలో రద్దీని గమనించి హైదరాబాద్ విజయవాడ హైవేలో వచ్చిన వాహనాలు.. విజయవాడలోకి రాకుండా గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా ఏలూరు వైపునకు మళ్లించారు. అయితే ఏప్రిల్ నాటికి గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా రాజధానివైపు 7 కి.మీ. మేర రాకపోకలను అనుమతించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి అమరావతికి రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.. దగ్గర దారిగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. అంతేకాదు నేషనల్ హైవే 16 కోల్‌కతా-చెన్నైలో.. చిన్నఅవుటపల్లి-గొల్లపూడి-కాజ మధ్య విజయవాడ పశ్చిమబైపాస్‌ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హైవేలో చిన్నఅవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలో మీటర్లు దాదాపు పూర్తికాగా.. మూడుచోట్ల హైటెన్షన్‌ విద్యుత్‌ తీగల మార్చే పనులు పెండింగ్ ఉన్నాయి. గొల్లపూడి-కాజ సెక్షన్‌లో 7 కిలో మీటర్లు పాకిక్షంగా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నారు.

‘విజయవాడ-హైదరాబాద్‌ హైవే, కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం, సీడ్‌ యాక్సెస్‌ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్‌ప్లాజా దాటిన తర్వాత ఇ-8 (పెనుమాక-కృష్ణాయపాలెం-మందడం) రోడ్‌లో కలిసే వరకు బైపాస్‌ పనులు పూర్తి చేస్తాం’అని చెబుతున్నారు అధికారులు. ఈ మేరకు 3 కిలోమీటర్లకు పైగా బ్రిడ్జి, మరో 4 కిలో మీటర్లు మేర ఆరు లైన్ల రోడ్డును కూడా అందుబాటులోకి రానుంది. అప్పుడు హైదరాబాద్ హైవే, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి వాహనాలు అమరావతికి రాకపోకలు కొనాసగించేందుకు దగ్గర దారి అవుతుంది.

‘రాజధానికి సంబంధించి.. ఇప్పుడు గొల్లపూడి, స్వాతి థియేటర్‌ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజి, కరకట్ట మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లోకి రాకపోకలు జరుగుతున్నాయి’అంటున్నారు అధికారులు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానదిపై బ్రిడ్జి మీదుగా ప్రయాణించి ఇ-8 రోడ్‌లోకి వెళ్లొచ్చు.. అప్పుడు దాదాపు 10 కి.మీ. దూరం తగ్గుతుంది అని చెబుతున్నారు. ఏప్రిల్ నెల నాటికి గొల్లపూడి-కాజ మధ్య 17.88 కిలో మీటర్ల మేర ఆరు లైన్ల హైవే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఐదు గ్రిడ్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు లేకుండా బైపాస్ నిర్మిస్తుండగా.. కూటమి ప్రభుత్వం మాత్రం గ్రిడ్ రోడ్ల దగ్గర బైపాస్‌లో ఫ్లై ఓవర్ నిర్మించే పనులు చేపట్టనుంది. ఈ పనులు ఆలస్యం అవుతాయి.. అందుకే ఈలోపు పాక్షికంగా కొంతభాగం బైపాస్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Central Govt Upadi Hami Pathakam Funds To AP,ఉపాధి కూలీలకు శుభవార్త.. రూ.1805 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. త్వరలోనే ఖాతాల్లోకి.. – union government release of 1805 crore to andhra pradesh under the wage component of mgnregs

20 April 2026

Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?

20 April 2026

Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

Telangana oi-Jakki Mahesh Published: Monday, April 20, 2026, 20:38 [IST] జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది.…

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026

Video: నో డైట్.. నో జిమ్.. మూడు పూటల అన్నం తింటూనే సిక్స్ ప్యాక్.. ఈ కండల వీరుడి సీక్రెట్ తెలిస్తే వావ్ అనాల్సిందే..

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.