Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా.. పెట్టుబడిదారులకు మంచి లాభాలు ఇచ్చిన పెన్సీ స్టాక్స్‌!

30 April 2026

మీ కష్టార్జితానికి పోస్ట్ ఆఫీస్ భరోసా! NSC స్కీమ్‌.. 7.7 శాతం గ్యారెంటీ వడ్డీ!

30 April 2026

Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

30 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Annaprasadam,TTD: తిరుమలలో శ్రీవారి భక్తులకు ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందంటే? – ttd starts one day donation scheme of rs 44 lakh to provide annaprasadam to devotees visiting tirumala
ఆంధ్రప్రదేశ్

Tirumala Annaprasadam,TTD: తిరుమలలో శ్రీవారి భక్తులకు ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందంటే? – ttd starts one day donation scheme of rs 44 lakh to provide annaprasadam to devotees visiting tirumala

.By .28 February 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Annaprasadam,TTD: తిరుమలలో శ్రీవారి భక్తులకు ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందంటే? – ttd starts one day donation scheme of rs 44 lakh to provide annaprasadam to devotees visiting tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్బుత అవకాశం కల్పిస్తోంది. తిరుమలలో నిత్యాన్నదానం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీవారి భక్తులకు అన్నదానం చేయాలనుకునే వారికి టీటీడీ అద్భుత అవకాశం ఇస్తోంది. తిరుమలలో అన్నదానం చేయాలనుకునే వారి కోసం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. రూ.44 లక్షలు విరాళంగా అందిస్తే ఒక రోజు అన్నదానం చేసే అవకాశం కల్పిస్తోంది. అలాగే దాతల పేర్లను కూడా వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రదర్శిస్తారు.

Samayam Teluguతిరుమలలో శ్రీవారి భక్తులకు ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందంటే?
తిరుమలలో శ్రీవారి భక్తులకు ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వోర్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఉంటోంది. దర్శనం దగ్గర నుంచి వసతి, అన్నప్రసాదాలు ఇలా ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇక తిరుమల శ్రీవారి భక్తుల ఆకలి తీర్చేందుకు తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తిరుమలలో ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందనేదీ తెలుసా..

తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. శ్రీవారి దర్శనం దగ్గర నుంచి శ్రీవారికి సేవ చేసుకునే వరకూ వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటుంది. స్వామి వారి సేవలో పాల్గొని తరించాలనుకునే భక్తులు చాలా మంది టీటీడీని సంప్రదిస్తూ ఉంటారు. అయితే తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్న ప్రసాదం అందించాలనుకునే భక్తుల కోసం టీటీడీ ఓ పథకం అమలు చేస్తోంది. తిరుమలలో ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. తిరుమలలో ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ చేయాలనుకునే భక్తులు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.

44 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తే ఆ దాతల పేరు మీద ఒక రోజు శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తారు. ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు ఖర్చు చేయనున్నారు. అలాగే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా టీటీడీ అందిస్తోంది.విరాళం అందించే దాతల పేర్లను కూడా ప్రదర్శిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దాతల పేర్లను ప్రదర్శిస్తారు. తిరుమలలో అన్నప్రసాదం వితరణ చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Miyazaki Mango Cultivated In Andhra Pradesh,ఏపీలో పండుతున్న జపాన్ మామిడి.. కిలో రూ.2.70 లక్షలు, టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో చెట్టు – japan miyazaki mango kg worth rs 2.70 lakhs cultivated in hanuman junction krishna district in andhra pradesh

30 April 2026

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

30 April 2026

Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..

30 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా.. పెట్టుబడిదారులకు మంచి లాభాలు ఇచ్చిన పెన్సీ స్టాక్స్‌!

30 April 2026

గురువారం దలాల్ స్ట్రీట్ లో పెట్టుబడిదారులకు భారీ నిరాశ నెలకొంది. గ్లోబల్ సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు, దేశీయ అమ్మకాల…

మీ కష్టార్జితానికి పోస్ట్ ఆఫీస్ భరోసా! NSC స్కీమ్‌.. 7.7 శాతం గ్యారెంటీ వడ్డీ!

30 April 2026

Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

30 April 2026

Tollywood : అప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు తోపు విలన్.. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్..

30 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా.. పెట్టుబడిదారులకు మంచి లాభాలు ఇచ్చిన పెన్సీ స్టాక్స్‌!

30 April 2026

మీ కష్టార్జితానికి పోస్ట్ ఆఫీస్ భరోసా! NSC స్కీమ్‌.. 7.7 శాతం గ్యారెంటీ వడ్డీ!

30 April 2026

Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

30 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.