Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏపీలో దంచికొడుతున్న ఎండ: ఈ సీజన్ లో మరింత.. !! | Heat Waves Grips Andhra Pradesh as Nandyal and Kadapa Records Scorching at 45 Degrees in Sanjamala

17 April 2026

పడిపోతున్న రూపాయి విలువ.. రంగంలోకి దిగిన RBI..! వాటికి కీలక ఆదేశాలు

17 April 2026

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

17 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

.By .7 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 4న మంత్రి సత్యకుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మెడికల్ ఎగ్జిబిషన్ కావడంతో విద్యార్ధులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి తిలకిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో విజయవాడకు చెందిన నర్సింగ్ విద్యార్ధులు నలుగురు వచ్చారు. ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత మైక్రోబయోలజీ వద్ద ఏర్పాటు చేసి ఫీడ్ బ్యాక్ బోర్డ్ వద్ద ఆగారు. స్లిప్స్‌పై తమ అభిప్రాయాలను తెలిపి వాటిని బోర్డుపై ఉంచే క్రమంలో ఒక విద్యార్థి బూమ్ అంటూ రాసి బోర్డుపై పెట్టారు. దీన్ని చదవడంలో పొరబడిన ఎగ్జిబిషన్ సిబ్బంది బాంబుగా భావించి హాడావుడి చేశారు. వెంటనే మెడికల్ కాలేజ్ గేట్లు మూసివేశారు. ఎగ్జిబిషన్ నుండి అందరిని బయటకు పంపారు. ఈ క్రమంలోనే ఆ స్లిప్ పెట్టింది ఎవరా అంటూ సిసి కెమెరా విజువల్స్  తీశారు. పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే లోపు ఆ విద్యార్ధులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ విషయంపై మీడియా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ప్రశ్నించారు. బాంబు బెదిరింపు నిజమా..? కాదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మీడియా వ్యక్తులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధ్య వాగ్వివాదం జరిగింది. మరోవైపు పోలీసులు ఆ విద్యార్థులును ప్రశ్నించగా.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం తాము బూమ్ అని రాశామ.. అది బాంబ్ కాదంటూ వివరణ ఇచ్చారు. వాళ్లు రాసిన స్లిప్‌ను పరిశీలించిన పోలీసులు అందులో కూడా బూమ్ అనే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బాంబు వార్త మాత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Released Srbs Funds To Apsrtc Employees,APSRTC ఉద్యోగుల అకౌంట్‌లలోకి SRBS డబ్బులు విడుదల.. ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లింపు – ap government paid rs 75 crore to apsrtc employees who had previously paid monthly amounts under the staff retirement benefit scheme

17 April 2026

Andhra Pradesh High Temperatures Heat Waves Today,ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు.. ఈ జిల్లాల ప్రజలకు APSDMA హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి – apsdma warns people on high temperatures and heat waves in andhra pradesh on april 17 2026

17 April 2026

Srikalahasti Rahu Ketu Pooja Ticket Prices,శ్రీకాళహస్తిలో రూ.500 రాహుకేతు పూజ రద్దు.. రూ.5 వేల టికెట్ రూ.6 వేలకు పెంపు – srikalahasti rahu ketu pooja ticket prices change decisions in temple board meeting

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏపీలో దంచికొడుతున్న ఎండ: ఈ సీజన్ లో మరింత.. !! | Heat Waves Grips Andhra Pradesh as Nandyal and Kadapa Records Scorching at 45 Degrees in Sanjamala

17 April 2026

Andhra Pradesh oi-Chandrasekhar Rao Published: Friday, April 17, 2026, 7:47 [IST] ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత…

పడిపోతున్న రూపాయి విలువ.. రంగంలోకి దిగిన RBI..! వాటికి కీలక ఆదేశాలు

17 April 2026

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

17 April 2026

400 సినిమాలు.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. కానీ ఆ నటుడి దెబ్బకు కెరీర్‌లో ఊహించని కష్టాలు

17 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏపీలో దంచికొడుతున్న ఎండ: ఈ సీజన్ లో మరింత.. !! | Heat Waves Grips Andhra Pradesh as Nandyal and Kadapa Records Scorching at 45 Degrees in Sanjamala

17 April 2026

పడిపోతున్న రూపాయి విలువ.. రంగంలోకి దిగిన RBI..! వాటికి కీలక ఆదేశాలు

17 April 2026

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

17 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.