Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

9 May 2026

Rk Roja On Vijay And Jagan Dressing Style,విజయ్, జగన్ మధ్యన మరో పోలిక తెచ్చిన రోజా.. ఆ విషయంలోనూ టీవీకే చీఫ్, వైసీపీ అధినేతనే ఫాలో అవుతున్నారా? – ysrcp leader roja comparision between tvk chief vijay and ys jagan dressing style

9 May 2026

India Travel Guide: సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రావెల్ స్పాట్స్

9 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై.. | gas Crisis Deepens: Centre Announces Major Landmark Decision to Ensure Smooth Supply Nationwide
తాజా వార్తలు

గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై.. | gas Crisis Deepens: Centre Announces Major Landmark Decision to Ensure Smooth Supply Nationwide

.By .5 May 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై.. | gas Crisis Deepens: Centre Announces Major Landmark Decision to Ensure Smooth Supply Nationwide
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Bomma Shivakumar

Time
Published: Tuesday, May 5, 2026, 23:11 [IST]

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని నిలిపివేయడంతో భారత్ కు ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ స్టోరేజీ ట్యాంకులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పెట్రో నెట్ ఎల్ఎన్జీ ద్వారా మొత్తం 7 కొత్త ట్యాంకులను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇవి ఒడిషాలోని గోపాల్ పూర్, కేరళలోని కొచ్చి, గుజరాత్ లోని దహేజ్ ప్రాంతాల్లో నిర్మితం కానున్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయో 3 ఏళ్లలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఖతార్, యూఏఈ నుంచి వచ్చే గ్యాస్ సరఫరా ప్రస్తుతం యుద్ధం కారణంగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఖతార్ లోని రాస్ లఫాన్ ప్లాంట్ నుంచి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎలాంటి షిప్ మెంట్స్ అందలేదు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కారణంగా సముద్ర మార్గాల్లోనూ రవాణా కష్టతరం అవుతోంది.

Gas Crisis Deepens Centre Announces Major Landmark Decision to Ensure Smooth Supply Nationwide

మరోవైపు భారత్ తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటోంది. అందులో దాదాపు 40 శాతం ఈ దేశాల నుంచే సరఫరా అవుతోంది. ఇక ప్రస్తుతానికి భారత్ వద్ద ఆపరేషనల్ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ధరల పెరుగుదల, సిలిండర్ల లభ్యతపై ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

9 May 2026

బంగాళాఖాతంలో వాయుగుండం – ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!! | IMD predicts rains in the many parts of AP for next two days as low pressure in Bay of Bengal

9 May 2026

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే తోలిసారి ఇలా.. ఆ లిస్ట్‌లో హోరాహోరీ పోరు.. టాప్ లిస్ట్‌లో ఎవరున్నారంటే?

9 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

9 May 2026

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 50కు పైగా సినిమాలను తెరకెక్కించిన ఆయన తెలుగు…

Rk Roja On Vijay And Jagan Dressing Style,విజయ్, జగన్ మధ్యన మరో పోలిక తెచ్చిన రోజా.. ఆ విషయంలోనూ టీవీకే చీఫ్, వైసీపీ అధినేతనే ఫాలో అవుతున్నారా? – ysrcp leader roja comparision between tvk chief vijay and ys jagan dressing style

9 May 2026

India Travel Guide: సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రావెల్ స్పాట్స్

9 May 2026

బంగాళాఖాతంలో వాయుగుండం – ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!! | IMD predicts rains in the many parts of AP for next two days as low pressure in Bay of Bengal

9 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

9 May 2026

Rk Roja On Vijay And Jagan Dressing Style,విజయ్, జగన్ మధ్యన మరో పోలిక తెచ్చిన రోజా.. ఆ విషయంలోనూ టీవీకే చీఫ్, వైసీపీ అధినేతనే ఫాలో అవుతున్నారా? – ysrcp leader roja comparision between tvk chief vijay and ys jagan dressing style

9 May 2026

India Travel Guide: సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రావెల్ స్పాట్స్

9 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025499

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025460

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.