Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cooler in Summer: ఎండల్లో కూలర్‌ ఇలా వాడారంటే.. ఏ క్షణమైనా బాంబ్‌ బ్లాస్ట్‌ తప్పదు!

23 April 2026

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

23 April 2026

పది ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్- ఏపీ, తెలంగాణలో ఇలా..!! | Tenth Class Examination Results to release in AP & Telangana on May First week as latest discussions

23 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Araku Train Name Board,ఏపీలో విచిత్రమైన ఘటన.. ఈ రైలు పేరొకటి, వెళ్లే రూటు మరొకటి.. ప్రయాణికులు అవాక్కు – passengers confused after visakhapatnam araku train name board
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Araku Train Name Board,ఏపీలో విచిత్రమైన ఘటన.. ఈ రైలు పేరొకటి, వెళ్లే రూటు మరొకటి.. ప్రయాణికులు అవాక్కు – passengers confused after visakhapatnam araku train name board

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Araku Train Name Board,ఏపీలో విచిత్రమైన ఘటన.. ఈ రైలు పేరొకటి, వెళ్లే రూటు మరొకటి.. ప్రయాణికులు అవాక్కు – passengers confused after visakhapatnam araku train name board
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి. శుక్రవారం ఉదయం 10.02 గంటల సమయంలో.. కొత్తవలస రైల్వేస్టేషన్‌కు తొమ్మిది గంటలకు రావాల్సిన విశాఖపట్నం- అరకు (08525) దసరా స్పెషల్‌ రైలు గంటకు పైగా ఆలస్యం కాగా.. ప్రయాణికులు వేచి ఉన్నారు. ఈలోపు అరకు స్పెషల్‌ రైలు వస్తున్నట్లు అనౌన్స్‌మెంటు చేయడంతో.. ప్రయాణికులు లేచి ఆ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలో తాంబరం నుంచి బెంగాల్‌ వెళ్లే రైలు స్టేషన్‌కు వచ్చింది. ఆ వెంటనే మరో రైలు వచ్చి వెళ్లింది.ఆ రెండు రైళ్లు వచ్చిన వెళ్లిన తర్వాత మచిలీపట్నం, విశాఖపట్నం పేరుతో మరో రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై వచ్చి ఆగింది. ఈ రైలుకు ఎలాంటి అనౌన్స్‌మెంటు లేదు. ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారాలు చేసుకునే వాళ్లు అరకు రైలు వచ్చింది త్వరగా ఎక్కండి అంటూ పెద్దగా కేకలు వేశారు. కానీ ఆ రైలుపై ఉన్న బోర్డులు మాత్రం మరోలా కనిపిస్తుండంతో అరకు రైలు అవునా కాదా అన్న కన్ఫ్యూజన్ ఉంది. అయితే క్యాంటీన్‌ వ్యాపారుల సమాచారంతో ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు తీశారు. కానీ రైలుపై సరైన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కొద్దిసేపు గందరగోళం కనిపించింది. మహిళలు, చిన్నారులతో రైలు ఎక్కేందుకు ఇబ్బందిపడ్డారు.. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు. ఇలాంటి సందిగ్థం లేకుండా చూడాలంటున్నారు.

మరోవైపు దసరా, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉండటంతో విశాఖపట్నం–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విశాఖ–శ్రీకాకుళం రోడ్డు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (08529) ఈ నెల 10 నుంచి 16 వరకు ఏడు ట్రిప్పులు నడుస్తుంది అన్నారు అధికారులు. విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరే రైలు శ్రీకాకుళానికి మధ్యాహ్నం 12.30కి చేరుతుందని తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు–విశాఖపట్నం (08530)స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ శ్రీకాకుళంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి విశాఖకు 3–55 గంటలకు చేరుతుంది అన్నారు. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో రైలు ఆగుతుందన్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Rs 22 Crore To Voas,ఏపీలో వీవోఏలకు డబుల్ ధమాకా.. మొన్న రూ.15వేల ఫోన్‌లు ఉచితంగా, ఇవాళ డబ్బులు విడుదల – andhra pradesh government ordered to release rs.22 crore incentive arrears to voas

23 April 2026

Anakapalle Renew Energy Plant With Rs 5400 Crore,అనకాపల్లి జిల్లాలో మరో భారీ పరిశ్రమ.. రూ.5,400 కోట్ల పెట్టుబడి, ‘రెన్యూ’ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాన – ap cm chandrababu laid foundation stone for renew energy solar manufacturing plant worth rs 5400 crore in rambilli anakapalle district

23 April 2026

Lakshmi Parvathi On Ntr Bharat Ratna,ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడానికి నేనే కారణం.. వాజ్‌పేయి ఓపెన్‌గా నిజం చెప్పారు: లక్ష్మీపార్వతి – vajpayee told me the reason behind why ntr was not awarded bharat ratna says nandamuri lakshmi parvathi

23 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Cooler in Summer: ఎండల్లో కూలర్‌ ఇలా వాడారంటే.. ఏ క్షణమైనా బాంబ్‌ బ్లాస్ట్‌ తప్పదు!

23 April 2026

కూలర్‌లో నీళ్లు నింపేటప్పుడు లేదా దానిని శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. కూలర్‌ నడుస్తున్నప్పుడు,…

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

23 April 2026

పది ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్- ఏపీ, తెలంగాణలో ఇలా..!! | Tenth Class Examination Results to release in AP & Telangana on May First week as latest discussions

23 April 2026

Watch : యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..

23 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Cooler in Summer: ఎండల్లో కూలర్‌ ఇలా వాడారంటే.. ఏ క్షణమైనా బాంబ్‌ బ్లాస్ట్‌ తప్పదు!

23 April 2026

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

23 April 2026

పది ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్- ఏపీ, తెలంగాణలో ఇలా..!! | Tenth Class Examination Results to release in AP & Telangana on May First week as latest discussions

23 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.