Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌లో విషాదం.. ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

25 April 2026

ఇదెక్కడి మాస్ రా మావ.. బిల్లు షేర్ చేయమన్నందుకు బ్రేకప్! | Mumbai Dating Drama: High-Earning Woman Ends Relationship Over Rs.2500 Dinner Bill Split Proposal

25 April 2026

ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు.. క్షణాల్లో ముడతలు మాయం

25 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Watch : యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..
తెలంగాణ

Watch : యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..

.By .23 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Watch : యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అద్భుత ఆధ్యాత్మికతకే కాదు, అప్పుడప్పుడు ప్రకృతిలో జరిగే వింతలకు కూడా వేదికవుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రంలో గురువారం ఉదయం కొండపై ఒక అరుదైన, అత్యంత ఆసక్తికరమైన దృశ్యం భక్తుల కంటపడింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నల్లరాతి ఏనుగు విగ్రహంపై ఒక వానరం ఎక్కి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా జంతువుల మధ్య ఉండే సహజ వైరాన్ని మరిచి, ఒక విగ్రహ రూపంలోని గజరాజుపై వానరరాజు ఎంతో గంభీరంగా, తీరిగ్గా కూర్చొని ఉండటం చూసి భక్తులు ముగ్ధులయ్యారు. ఈ వింత దృశ్యాన్ని చూసిన వారు ‘ ఆ వానరాన్ని ఆంజనేయ స్వామిగా భావించి భక్తితో స్మరించుకున్నారు. కొండపైకి వచ్చే భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు. ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో సైతం పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారుతోంది.

ఆలయ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలాంటి సంఘటనలు భక్తులకు కనువిందును కలిగించడం ఇదే తొలిసారేం కాదు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సాధారణంగా వానరాలు అల్లరి చేస్తూ అటూ ఇటూ పరిగెడుతుంటాయి, కానీ ఈ కోతి మాత్రం ఏనుగు విగ్రహంపై చాలా సేపు ప్రశాంతంగా కూర్చొని ఉండటం క్షేత్ర మహిమేనని భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ అరుదైన దృశ్యం యాదాద్రి కొండపై నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గజరాజుపై ఈ వానరం ఏం చేస్తుందో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్‌‌, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్

25 April 2026

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు.. కవిత ‘టీఆర్‌ఎస్’.. బీజేపీ, బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే!

25 April 2026

లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!

25 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌లో విషాదం.. ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

25 April 2026

IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్…

ఇదెక్కడి మాస్ రా మావ.. బిల్లు షేర్ చేయమన్నందుకు బ్రేకప్! | Mumbai Dating Drama: High-Earning Woman Ends Relationship Over Rs.2500 Dinner Bill Split Proposal

25 April 2026

ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు.. క్షణాల్లో ముడతలు మాయం

25 April 2026

Drinking Water: ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం నాటి ఈ పద్ధతులు పాటించండి

25 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌లో విషాదం.. ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

25 April 2026

ఇదెక్కడి మాస్ రా మావ.. బిల్లు షేర్ చేయమన్నందుకు బ్రేకప్! | Mumbai Dating Drama: High-Earning Woman Ends Relationship Over Rs.2500 Dinner Bill Split Proposal

25 April 2026

ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు.. క్షణాల్లో ముడతలు మాయం

25 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.