Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

విజయ్‌ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! (వీడియో) | TVK Leader Vijay Cycle Campaign Scare, Fan Throws Flowers, TVK Chief Rushed to Safety, Video Goes Viral

14 April 2026

తియ్యటి పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా..? కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

14 April 2026

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? | AP Govt chances to appoint Rtd Chief Secretary as state new Election commissioner, here the details

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Road Accident: పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
జాతీయం

Road Accident: పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Road Accident: పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉంటున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్‌ టెక్‌ తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దసరా పండగ రోజు హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం కైతాల్‌ సమీపంలోని మండ్రిలో చోటు చేసుకుంది. విషయం తెలుకున్న స్థానికులు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులు కైతాల్‌లోని డీగ్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. కాగా, ఓ చిన్నారి కనిపించకుండా పోవడంతో ఆ చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల్లో నలుగురు బాలికలు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుండానికి చెందిన వీరంతా జాతరకు వెళ్తున్నట్లు సమాచారం. ముండ్రి సమీపంలోకి రాగానే కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..

14 April 2026

Video: ఇది అద్భుతం కాక ఇంకేంటీ.. దేవుడి సాక్షిగా గుండెల్ని హత్తుకునే ఘటన.. వీడియో వైరల్..

14 April 2026

భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!

12 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

విజయ్‌ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! (వీడియో) | TVK Leader Vijay Cycle Campaign Scare, Fan Throws Flowers, TVK Chief Rushed to Safety, Video Goes Viral

14 April 2026

India oi-Jakki Mahesh Published: Tuesday, April 14, 2026, 13:56 [IST] తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ…

తియ్యటి పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా..? కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

14 April 2026

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? | AP Govt chances to appoint Rtd Chief Secretary as state new Election commissioner, here the details

14 April 2026

Chalaki Chanti: అవి చూసి చాలా బాధపడ్డా.! నేను చేసిన తప్పు చేయొద్దని సుధీర్‌కు మరీ మరీ చెప్పా..

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

విజయ్‌ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! (వీడియో) | TVK Leader Vijay Cycle Campaign Scare, Fan Throws Flowers, TVK Chief Rushed to Safety, Video Goes Viral

14 April 2026

తియ్యటి పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా..? కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

14 April 2026

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? | AP Govt chances to appoint Rtd Chief Secretary as state new Election commissioner, here the details

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.