Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

14 April 2026

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటముల్ ట్రై చేయండి

14 April 2026

Andhra Pradesh Inter Results 2026,AP Inter 1st, 2nd Year Result 2026: ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. – andhra pradesh inter results 2026 live updates how to check your 1st year and 2nd year results on whatsapp full details here

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»పెరుగుతున్న సీట్లతో 2029 ఎన్నికలు సాధ్యమేనా..? తేల్చి చెప్పిన కేంద్రం..!! | Union Minister Kishan Reddy clarifies that implementation of women Reservations & election for 850 MP seats will conduct in 2029
తాజా వార్తలు

పెరుగుతున్న సీట్లతో 2029 ఎన్నికలు సాధ్యమేనా..? తేల్చి చెప్పిన కేంద్రం..!! | Union Minister Kishan Reddy clarifies that implementation of women Reservations & election for 850 MP seats will conduct in 2029

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పెరుగుతున్న సీట్లతో 2029 ఎన్నికలు సాధ్యమేనా..? తేల్చి చెప్పిన కేంద్రం..!! | Union Minister Kishan Reddy clarifies that implementation of women Reservations & election for 850 MP seats will conduct in 2029
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Andhra Pradesh

oi-Sai Chaitanya

Time
Published: Tuesday, April 14, 2026, 17:31 [IST]

లోక్ సభ – ఎమ్మెల్యే సీట్ల పెంపుకు రంగం సిద్దమైంది. రాజకీయ ముఖ చిత్రం మార్చే మహిళా రిజర్వేషన్ల అమలుకు కసరత్తు పూర్తయింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ ఈ బిల్లుల ఆమోదం దిశగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్‌తోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. మహిళా రిజర్వేషన్లు 2029 లోనే అమలు కానున్నాయి. అయితే, పెరిగిన స్థానాల్లో ఎన్నికలు 2029 లోనా.. 2034 లోనా అనేది కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

కేంద్రం పార్లమెంట్.. అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ వారంలో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశ పెడుతున్నారు. దీని ద్వారా మహిళకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్ ఆమోదించిన వెంటనే రిజర్వేషన్ల కసరత్తు మొదలు అవుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో ఎస్సీ- ఎస్టీ రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయి. అదే సమయంలో ప్రతీ రాష్ట్రంలో 50 శాతం మేర సీట్లు పెరగనున్నాయి. దీంతో.. పెరిగిన స్థానాల మేరకు మహిళకు 33 శాతం సీట్లు.. అదే విధంగా ఎస్సీ – ఎస్టీ నిష్పత్తి మేరకు సీట్లు కేటాయించనున్నారు. కాగా.. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న జనగణన పూర్తి చేయటానికి రెండేళ్లు సమయం పట్టనుంది.

union-minister-kishan-reddy-clarifies-that-implementation-of-women-reservations-election-for-850-m

సెన్సెస్, డీలిమిటేషన్ కమిటీ సమర్పించే నివేదికలు- కొత్త లెక్కలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేసే విధంగా కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం బిల్లు ఆమోదం.. డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం 2011 జనాభా లెక్కలతోనే వెళ్లనుంది. దీంతో.. 2029 లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పెరుగుతున్న సీట్లతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్లతో అన్ని రిజర్వేషన్లు మారుతాయని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అదే విధంగా డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేసారు. ఇక.. ఈ బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించేలా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చినా.. మహిళా రిజర్వేషన్లతో ముడి పెట్టటంతో బిల్లు పాస్ కావటం ఖాయమని భావిస్తున్నారు. అదే విధంగా సాంకేతిక, న్యాయ పరమైన ఇబ్బందులు లేకుంటే.. 2029 లోనే పెరిగిన సీట్లలో ఎన్నికలు నిర్వహణ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

English summary

Union Minister Kishan Reddy says Delimitation and Women Reservation will implement from 2029 Elections

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

14 April 2026

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటముల్ ట్రై చేయండి

14 April 2026

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజుల పాటు మాడు పగిలే ఎండలు.. బయటకొస్తే అంతే!

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

14 April 2026

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి పొరుగు దేశాల వైపు…

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటముల్ ట్రై చేయండి

14 April 2026

Andhra Pradesh Inter Results 2026,AP Inter 1st, 2nd Year Result 2026: ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. – andhra pradesh inter results 2026 live updates how to check your 1st year and 2nd year results on whatsapp full details here

14 April 2026

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజుల పాటు మాడు పగిలే ఎండలు.. బయటకొస్తే అంతే!

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

దివాళా అంచున పాకిస్థాన్.. నిధుల కోసం చైనా, సౌదీల వైపు చూపు..ఆదుకోమంటున్న షాబాజ్!

14 April 2026

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటముల్ ట్రై చేయండి

14 April 2026

Andhra Pradesh Inter Results 2026,AP Inter 1st, 2nd Year Result 2026: ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. – andhra pradesh inter results 2026 live updates how to check your 1st year and 2nd year results on whatsapp full details here

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.